Begin typing your search above and press return to search.
సీనియర్ డైరెక్టర్ పై యువ దర్శకుడు గుర్రు మీదున్నాడా?
By: Tupaki Desk | 22 Dec 2020 10:30 AM ISTఏదైనా ప్రాజెక్ట్ విషయంలో జూనియర్ పై సీనియర్ హవా సాగడం అన్నది రెగ్యులర్ గా చూసేదే. పైగా అందులో నటించే హీరోనే ఆ సీనియర్ కి అన్నీ అప్పజెప్పితే ఇంకేమైనా ఉందా? అప్పడప్పడ తాండ్రే!
అయితే అలా ఓ సీనియర్ దర్శకుడి ఫింగరింగ్ వల్ల తనకు పేరు రాకుండా పోతుందేమోనని సదరు యువదర్శకుడు తెగ కంగారు పడుతున్నారని ఇటీవల కథనాలొచ్చాయి. అయితే ఇలా తన పేరు బయటికి రావడంపై ఆ సీనియర్ దర్శకుడు గుర్రుమీదున్నాడట. అసలు ఈ లీకులన్నీ ఎలా బయటపడుతున్నాయ్? అని ఆరా తీసి .. ఏదీ బయటికి తెలిసినా కుదరదని సదరు జూనియర్ డైరెక్టర్ ని ఆజ్ఞాపించాడట. డైరెక్షన్ డిపార్ట్ మెంట్ నుంచే ఆ లీకులు అందుతున్నాయని తెలిసి అలెర్టయ్యారనేది తాజా సమాచారం.
మొత్తానికి ఈ సీనియర్ జూనియర్ గేమ్ లో దర్శకత్వ శాఖలో పని చేసేవాళ్లకే చిక్కులొచ్చి పడేట్టున్నాయి. ఇకపోతే ఇండస్ట్రీ బిగ్గెస్ట్ స్టార్ హీరో కావడంతో ఆ మాత్రం జాగ్రత్తలు సహజమే కానీ.. మరీ మార్పు చేర్పులు చేస్తూ అలా పేపర్లు పట్టుకు తిరుగుతున్న జూనియర్ డైరెక్టర్ కి విసుగు అన్నదే లేదా? అంటూ పంచ్ లు వేసేవాళ్లున్నారు మరి.