Begin typing your search above and press return to search.
టాలీవుడ్ లో ఉన్న పెద్ద హీరో కొడుక్కి సీబీఐ షాక్ ఇవ్వబోతోందా?
By: Tupaki Desk | 4 Sept 2020 6:00 PM ISTఅటు తిరిగి ఇటు తిరిగి సుశాంత్ సింగ్ మరణం కేసు మన టాలీవుడ్ హీరో మెడకు కూడా చుట్టుకుంటోందన్న ప్రచారం ఇప్పుడు విస్తృతంగా సాగుతోంది. ఈ కేసులో డ్రగ్స్ దందా బయటపడడం.. సదురు టాలీవుడ్ హీరోకు అందులో లింకులున్నాయని వార్తలు వస్తున్నాయి. దీంతో అతడికీ త్వరలోనే సీబీఐ షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.
టాలీవుడ్ లో ఉన్న పెద్దకుటుంబంలో పెద్ద హీరో కుమారుడు అతడు. ఇప్పుడు హీరో అని కూడా అనుకుంటున్నారు. బాలీవుడ్ హీరో సుశాంత్ కేసులో డ్రగ్ మాఫియా ప్రమేయం ఇనాల్వ్ అయ్యిందని.. వాళ్ల లిస్ట్ లో కన్నడ సినిమా ఇండస్ట్రీలోని కొన్ని పేర్లు బయటపడ్డాయని సమాచారం. ఈ కేసులో సీబీఐ నోటీసులు ఇచ్చారని అక్కడ టాక్.
అదే విధంగా టాలీవుడ్ లో పెద్ద ఎత్తున డ్రగ్ మాఫియా లీడర్ తో కొంతమందికి లింక్స్ ఉన్నాయని.. వారిలో ముఖ్యంగా పెద్ద హీరోకు డ్రగ్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. ఆ హీరోకి సీబీఐ వాళ్లు నోటీసులు ఇస్తారని కూడా టాలీవుడ్ లో టాక్.
మరి అతడు ఎవరు? పేరు బయటకు చెప్పనప్పటికీ టాలీవుడ్ లో మాత్రం హాట్ టాపిక్ గా నడుస్తోంది.