Begin typing your search above and press return to search.
ఆ భూతానికి బలైపోయిన ఇలియానా
By: Tupaki Desk | 28 April 2017 4:29 PM ISTవింటర్ లే వేసుకోవాల్సిన బట్టలు సమ్మర్లో వేసుకుంటే ఏమవుద్ది? బయటకు చూడ్డానికి థిక్ గానే ఉంటాయ్ కాని.. ఈ కొత్త కొత్త డిజిటల్ కెమెరాలు ఉన్నాయి చూడండి.. వీటి దెబ్బకు మాత్రం ఫోటోలు దిగాలంటేనే భయపడాలి. అదిగో ఇప్పుడు ఆ డిజిటల్ ఇమేజింగ్ భూతానికి ఇలియానా బలైపోయింది.
మొన్న ఒక రోజు ముంబయ్ లోని మెహబూబ్ స్టూడియోస్ కు విచ్చేసింది ఇలియానా. చక్కగా ఉలెన్ గౌనులో దిగింది. అయితే ఇలియానాకు తెలియని విషయం ఏంటంటే.. ఆమెను అక్కడి షార్ప్ లైట్లో ఫోటోలు తీసిన ఫోటోగ్రాఫర్లకు అనుకున్నదానికంటే ఎక్కువగా రిజల్టు వచ్చిందని. అదిగో చూస్తున్నారుగా.. లోపల ఇలియానా ధరించిన వైట్ బ్రా అండ్ ప్యాంటీతో సహా ఆ డ్రస్ లోపల నుండి మనకు దర్శనమిస్తున్నాయి. మామూలు కంటితో చూసినప్పుడు అక్కడ ఎవ్వరికీ ఇలా కనిపించలేదు కాని.. పోటోల్లో మాత్రం అన్నీ ఎక్సపోజ్ అయిపోయాయ్.
గతంలో ఇదే విధంగా నౌహీద్ సిరసీ.. కరీనా కపూర్.. చివరకు ఐశ్వర్య రాయ్ కూడా ఈ హై రెజొల్యుషన్ కెమెరాల కారణంగా ఇలాంటి సీ-థ్రూ ఫోటోల భారినపడ్డారు. ఇప్పుడు ఇలియానా వంతొచ్చినట్లుంది. కాకపోతే ఈ విధంగా అయినా తనకు ఫ్రీ పబ్లిసిటీ వస్తున్నందుకు ఇల్లీ ఫుల్లు హ్యాపీసంటలే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/