Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: గోవా బ్యూటీ దెబ్బ‌కు ముంబైలో భూకంపం!

By:  Tupaki Desk   |   5 April 2021 2:30 AM GMT
ఫోటో స్టోరి: గోవా బ్యూటీ దెబ్బ‌కు ముంబైలో భూకంపం!
X
గోవా బ్యూటీ ఇలియానాలో స్టైల్ కంటెంట్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఏడాది కాలంగా ఇలియానా ఊహించ‌ని మేకోవ‌ర్ యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవ‌ల‌ నిరంత‌రం జిమ్ కి వెళ్లి క‌ఠినంగా శ్ర‌మిస్తూ జీరో సైజ్ లుక్ కి మారిపోయిన ఈ బ్యూటీ అల్ట్రా స్టైలిష్ గా క‌నిపిస్తోంది. ఈ భామ వీధుల్లోకి వెళ్లినా జిమ్ కి వెళ్లినా లేదా మార్కెట్ కి వెళ్లినా కెమెరా క‌ళ్లు అటే అతుక్కుపోతున్నాయి.

ఇటీవ‌ల జిమ్ లో స్వేధం చిందిస్తున్న ఇలియానా ఫోటోలు అంత‌ర్జాలంలో సునామీ సృష్టించాయి. ఇప్పుడు మ‌రో హాట్ ఫోటోషూట్ తో బోయ్స్ కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీటిచ్చింది. తాజా లుక్ కి ఒక్క నిమిషం ముంబై గ‌డ‌గ‌డ‌లాడింది! ఇలియానా పోష్ అర్బ‌న్ లుక్ కి ముంబై యూత్ గ‌డ‌గ‌డ‌లాడారు. ఒక్క నిమిషం స్వీట్ షాప్ ద‌గ్గ‌ర జామ్ అయిపోయింది అంతే. అంత‌గా ఇల్లీ బేబి ఏం చేసింది? అంటే ఇదిగో ఈ ఫోటోనే సాక్ష్యం.

చివరి నిమిషంలో ఈస్టర్ షాపింగ్ కోసం బయలుదేరినప్పుడు ఇలియానా డి క్రజ్ ఇలా అల్ట్రా స్టైలిష్ లుక్ తో షేక్ చేసింది. అస‌లే చినుగుల డెనిమ్.. ఆపై నెట్ ఊల్ బ్రా ధ‌రించి దానిపై ఒక లూజ్ స్వెట్ ష‌ర్ట్ ని ధ‌రించింది. ఆ డ్రెస్ కి త‌గ్గ‌ట్టే కాంబినేష‌న్ హ్యాండ్ బ్యాగ్ ని ధ‌రించింది.

ఈస్ట‌ర్ ఇలియానా ఫేవ‌రెట్ పండ‌గ‌. కుటుంబస‌మేతంగా ఈ పండ‌గ‌ను ఆస్వాధించ‌డం త‌న అల‌వాటు. అందుకు ప్రిప‌రేష‌న్ లో ఉన్న‌ ఇలియానా డి క్రజ్ ఆదివారం మధ్యాహ్నం చివరి నిమిషంలో షాపింగ్ కోసం బయలుదేరిందిట‌. నగర శివారులోని ఒక కేక్ షాప్ వద్దకు రాగానే ఫోటోగ్రాఫ‌ర్లు త‌న వెంట ప‌డ్డారు. కేక్ షాపులోకి ప్రవేశించే ముందు ఇల్లీ అలా స్మైలిచ్చి ఫోటోల‌కు ఫోజిచ్చింది. ఆ త‌ర్వాత ఈస్టర్ స్వీట్లను తీసుకుని వెళ్లింది.

ఈ లేటెస్ట్ స‌మ్మ‌ర్ స్టైల్ యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారింది. సూపర్ స్టైలిష్ .. అల్ట్రా స్టైలిష్ నెవ్వ‌ర్ బిఫోర్ లుక్ ఇది. ఈస్ట‌ర్ లుక్ తో ముంబైని అలా షేక్ చేసింది అంతే. ఇలియానా న‌టించిన ది బిగ్ బుల్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.