Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఇలియానా రెడ్ హాట్ బికినీ వైర‌ల్

By:  Tupaki Desk   |   1 Dec 2021 9:38 AM IST
ఫోటో స్టోరి: ఇలియానా రెడ్ హాట్ బికినీ వైర‌ల్
X
స‌న్న‌జాజి న‌డుముతో కుర్ర‌కారుకు కంటిమీద కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీటిచ్చిన ఇలియానా రూపం ఇంత‌కుముందు పూర్తిగా మారిపోయిన సంగ‌తి తెలిసిందే. ర‌క‌ర‌కాల వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో ఇలియానా బొద్దుగా మారిపోయింది. ఆ త‌ర్వాత ఫ్యాట్ ని క‌రిగించేదుకు నిరంత‌రం జిమ్ యోగా అంటూ క‌స‌త్తులు తెలిసిందే. ఇప్ప‌టికి తిరిగి త‌న పాత రూపానికి మారింది.

మారిన కొత్త రూపాన్ని దాచుకునేందుకు ఇల్లీ బేబీ ఏమాత్రం ఆస‌క్తిగా లేదు. జిమ్ లో క‌స‌ర‌త్తులు చేస్తూ .. బీచ్ లో అందాలు ఆర‌బోస్తూ ఏదోలా త‌న‌వంతుగా ప‌బ్లిసిటీ కోసం ప్ర‌య‌త్నిస్తోంది. ఇప్ప‌టికే చెమ‌ట‌ల‌తో త‌డిసిపోతూ .. స‌ముద్రం అంచున పూల్ సైడ్ స్నానాలాడుతూ ఇలియానా బోలెడంత మ్యాజిక్ చేసింది. సోష‌ల్ మీడియాల్లో ఆ ఫోటోల‌కు గొప్ప ఫాలోయింగ్ ద‌క్కింది. తాజాగా మ‌రోసారి రెడ్ హాట్ టూపీస్ లో అదిరిపోయే ట్రీటిచ్చింది ఇలియానా.

బీచ్ సైడ్ మంట‌లు పెట్టింది. ఇలియానా తన ఫేవరెట్ ప్లేస్ బీచ్ కి తిరిగి వచ్చింది. హాలిడే కోసం మాల్దీవులకు వెళ్లింది. ఇలియానా తన హాట్ బాడీని రెండు ఫోటోల రూపంలో రివీల్ చేసింది. ఈ రెండు సెల్ఫీలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. త‌న‌కు సుదూర‌తీరంలో బీచ్ ఊయల.. త‌న చెంత‌నే నిమ్మకాయ సోడా.. బీర్లతో కూడిన మరొక చిత్రాన్ని పోస్ట్ చేసింది. ఈ ఫోటోకి ఇలియానా `స్వర్గంలో` అని క్యాప్షన్ ఇచ్చింది. మొత్తానికి ఇలియానాతో క‌లిసి బీర్ సిప్ చేసే ఫ్రెండ్ ఎవ‌రో కానీ ఈ ఫోటోల్లో ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఇలియానా న‌టించిన తాజా చిత్రం `తేరా క్యా హోగా లవ్లీ` విడుదలకు రానుంది. విద్యాబాలన్ - ప్రతీక్ గాంధీలతో ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని చిత్రంలోనూ న‌టిస్తోంది. తెలుగు ప‌రిశ్ర‌మ‌లోకి కంబ్యాక్ కోసం సీరియ‌స్ గానే ట్రై చేస్తోంద‌ని స‌మాచారం.