Begin typing your search above and press return to search.
ఇక.. బికినీ ఎప్పటికీ వేసుకోను..
By: Tupaki Desk | 1 Jan 2021 3:33 PM IST‘ఝుమ్మంది నాదం’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంటరైన తాప్సీ.. తన అందచందాలతో, అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వెళ్లి.. అక్కడ కూడా సక్సెస్ ఫుల్ నటిగా పేరు తెచ్చుకుంది. సినిమాలో తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటేనే చేస్తోంది తాప్సీ. ప్రస్తుతం ఆమె ‘రష్మిక రాకెట్’ చిత్రంలో నటిస్తోంది. ఇందులో అథ్లెట్ పాత్ర పోషిస్తోంది.
కాగా.. ఇటీవల విహారయాత్ర కోసం మాల్దీవులు వెళ్లిన తాప్సీ అక్కడ సముద్రంతోపాటు ఆనందంలో మునిగిపోయింది. బికినీలో ఫొటోకు ఫోజులిచ్చి అభిమానులకు బీచ్ బిర్యానీ ట్రీట్ ఇచ్చింది. అయితే.. ఆ తర్వాత ఏమైందో ఏమోకానీ.. ఇక సినిమాల్లో బికినీ వేసేది లేదని తేల్చి చెబుతోంది. సోషల్ మీడియాకు తన బికినీ ఫొటోలు ఇకపై రావని చెప్పింది తాప్సీ.
ఇకనుంచి బికినీ అందాలన్నీ కేవలం ఆఫ్ స్క్రీన్‌కే పరిమితమని ప్రకటించింది.
చిట్టిపొట్టి దుస్తుల్లో తనను అభిమానులు ఊహించుకోలేరని చెప్పుకొచ్చింది తాప్సీ. తాను ఇప్పటి వరకూ ‘జుద్వా’లో తప్ప మరే ఇతర సినిమాలోనూ బికినీలో కనిపించలేదని చెప్పింది.
ఓవర్ ఎక్స్‌ఫోజింగ్ చేసినా అభిమానులు తనను స్వీకరించరనే విషయం బాగా తెలుసన్నారు.
ఈ కారణంగానే ఇక మీదట సినిమాల్లో బికినీ ధరించకూడదనే గట్టి నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అంతేకాకుండా.. గ్లామర్ ఫొటోల్ని సోషల్‌మీడియా వేదికగా కూడా షేర్ చేయడానికి తాను ఇష్టపడనని తెలిపింది తాప్సీ.