Begin typing your search above and press return to search.
ప్రతి రోజూ నాకు అది కావాలిః రకుల్ ప్రీత్ సింగ్
By: Tupaki Desk | 7 April 2021 9:00 AM ISTటాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది రకుల్ ప్రీత్ సింగ్. బాలీవుడ్లో జెండా పాతాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు వరుస ఛాన్సులతో దూసుకెళ్తోంది. దీంతో.. సౌత్ లో కాస్త జోరు తగ్గించింది. టాలీవుడ్, కోలీవుడ్లో ఒక్కో ప్రాజెక్టు మాత్రమే చేస్తున్న రకుల్.. బాలావుడ్లో మాత్రం ఏకంగా మూడు ప్రాజెక్టులతో ఫుల్ జోష్ లో ఉంది.
అయితే.. రకుల్ అనగానే గుర్తుకు వచ్చే టాప్ మోస్ట్ పాయింట్స్ లో ఈ అమ్మడి శరీర సౌష్టవం మొదటి స్థానంలో ఉంది. అద్దిరిపోయే బాడీ షేప్ తో అందానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉంటుందీ బ్యూటీ. ఇందుకోసం పొద్దున్నే దేహాన్ని ఎంతగా కష్టపెడుతుందో తెలిసిందే. ఫిట్ నెస్ కోసం ప్రాణమిచ్చే ఈ అమ్మడు ఉదయాన్నే జిమ్ లో చెమటలు చిందిస్తుంది.
ఆ తర్వాత యోగా, ధ్యానంతో తనువు, మనసును ప్రశాంతంగా ఉంచుకుంటుంది. అయితే.. తనను అద్భుతంగా ఫిట్ గా ఉంచే అంశాల్లో స్విమ్మింగ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుందని చెబుతోందీ బ్యూటీ. ప్రతీ రోజూ తప్పకుండా ఈత కొట్టాల్సిందేనని అంటోది. ఇక, మంగళవారం, బుధవారం అయితే.. ఈత కొలనులో చేప పిల్లలా మారిపోతానని చెబుతోంది.
ఆ విధంగా.. తన ఫిట్ నెస్ లో స్వమ్మింగ్ పూల్ పాత్ర కూడా చాలా ఉందని ప్రకటిస్తోందీ అమ్మడు. ఇక, ఇప్పుడు అసలే సమ్మర. ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో.. సందు దొరికితే స్విమ్మింగ్ పూల్ లో గడిపేస్తున్నట్టు చెబుతోంది. తద్వారా.. మండే ఎండల్లో.. చల్లటి ఈత కొలనులో సేద తీరుతోందన్నమాట ఈ సుందరి.