Begin typing your search above and press return to search.

నాకంటూ కొన్ని క‌ల‌లున్నాయ‌న్న నిఖిత‌

By:  Tupaki Desk   |   17 Jan 2021 11:30 PM GMT
నాకంటూ కొన్ని క‌ల‌లున్నాయ‌న్న నిఖిత‌
X
మోడ్ర‌న్ ట్రెండ్ ని అనుస‌రించి సోష‌ల్ మీడియా మాధ్య‌మాల్లో భారీ ఆదాయాన్ని ఆర్జించేందుకు నేటిత‌రం మోడ‌ల్స్ క‌థానాయిక‌లు ఏమాత్రం వెన‌కాడ‌డం లేదు. ఇన్ స్టా ట్విట్ట‌ర్ వేదిక‌గా భారీ ఫాలోయింగ్ ని సంపాదించుకుని అక్క‌డ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్ని పోస్ట్ చేస్తూ ల‌క్ష‌ల్లో ఎంతో సునాయాసంగా ఆర్జిస్తున్నారు.

ఇదే కోవ‌కు చెందుతుంది టాప్ మోడ‌ల్ కం న‌టి నిఖిత శ‌ర్మ‌. ఈ బొద్దుగుమ్మ ఇటీవ‌లే లావు త‌గ్గ‌డంలో ఉండే శ్ర‌మ గురించి .. ఇష్టం లేని ప‌ని గురించి ఒక రేంజులో క్లాస్ తీస్కుంది. "నాకంటూ కొన్ని క‌ల‌లు ఉంటాయి.. ఆశీర్వాదాల్ని లెక్కించుకోవ‌డంలో బిజీగా ఉన్నా"అంటూ నిఖిత లేటెస్టుగా ఓ హాటెస్ట్ ఫోటోని షేర్ చేయ‌గా అది అంత‌ర్జాలంలో దుమారంగా మారింది.

నిఖిత నెవ్వ‌ర్ బిఫోర్ హాట్ థై షో యూత్ ని క‌ట్టిప‌డేస్తోంది. ఒక ప్ర‌త్యేక‌మైన క‌ళాత్మ‌క‌మైన వెద‌ర్ లో మిర్ర‌ర్ బ్యాక్ డ్రాప్ లో ఇండోర్ ఫోటోషూట్ ఎంతో మనోహ‌రంగా కుదిరింది. నిఖిత ఎంతో సింపుల్ గా వైట్ అండ్ వైట్ ఆచ్ఛాద‌న‌తో త‌న న‌గ్న దేహ‌శిరుల్ని క‌ప్పేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఇదో త‌ర‌హా కాన్సెప్ట్యువ‌ల్ ఫోటోషూట్. ఇక నిఖిత అందాల్ని ఎలివేట్ చేయ‌డంలో ది బెస్ట్ గా నిలిచింది ఈ ఫోటోషూట్.