Begin typing your search above and press return to search.
క్లీవేజ్ షో తో మతి పోగొడుతున్న హాట్ బ్యూటీ
By: Tupaki Desk | 1 Feb 2023 7:00 PM GMTభారతీయ వెండి తెరపై వెలుగు వెలుగుతున్న అమెరికన్ ముద్దుగుమ్మ నర్గీస్ ఫక్రీ. ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగు లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అంతే కాకుండా హిందీలో వరుసగా ఈ అమ్మడు సినిమాలు చేస్తూ తనదైన మార్క్ తో దూసుకు పోతుంది.
రాక్ స్టార్ సినిమా తో 2011 లో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ అప్పటి నుండి వరుసగా హిందీ ప్రేక్షకులను తన అందంతో అలరిస్తూనే ఉంది. ఒక వైపు సినిమాలతో ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు మరో వైపు సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలు షేర్ చేయడం ద్వారా అలరిస్తూ ఉంది.
తాజాగా ఈ ఫొటోలను షేర్ చేసిన నర్గీస్ ఫక్రీ క్లీవేజ్ షో తో మతి పోగొడుతుంది అంటూ ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ ఎంతటి వారైన ఫిదా అవ్వాల్సిందే. ఈ అమ్మడి క్లీ వేజ్ షో చూపరుల యొక్క చూపు తిప్పుకోనివ్వడం లేదనే కామెంట్స్ వస్తున్నాయి.
క్లీ వేజ్ షో తో పాటు థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తున్న ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఒక వైపు ఈ అమ్మడి యొక్క అందాల జాతర ను ఆస్వాదిస్తూనే మరో వైపు ఈమె సినిమాలను ప్రేక్షకులు వెండి తెరపై ఎంజాయ్ చేస్తున్నారు.
వెండి తెరపై కూడా ఇదే స్థాయిలో ఈ అమ్మడు అందాల ఆరబోత చేయడం చూస్తూనే ఉన్నాం. హరి హర వీరమల్లులో ఈమె పాత్ర ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలో ఉంది. పవన్ సినిమా తర్వాత ఈ అమ్మడు సౌత్ లో బిజీ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.