Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : బికినీతో భూమ్ బద్ధలు చేస్తున్న డేంజరస్ గాళ్..!

By:  Tupaki Desk   |   21 Oct 2022 5:34 AM GMT
ఫోటో స్టోరీ : బికినీతో భూమ్ బద్ధలు చేస్తున్న డేంజరస్ గాళ్..!
X
చిత్ర పరిశ్రమలో ఛాన్సులు రావాలి అంటే ఒకటి అందరు మెచ్చేలా ప్రతిభ కనబరచాలి లేదా అందరిని అందంతో మెప్పించాలి. కొందరు మొదటి కేటగిరికి చెందిన వారు కాగా మరికొందరు సెకండ్ కేటగిరిని ఎంచుకుంటారు.

అంటే వీళ్లకి టాలెంట్ తో పెద్దగా పని ఉండదు అందంతోనే అవకాశాలను అందుకుంటారు. అలాంటి వారిలో ఒకరు అప్సరా రాణి. ఆర్జీవి గుర్తించిన ఈ హాట్ బ్యూటీ గ్లామర్ షో విషయంలో అస్సలు తగ్గదు. ఏమాత్రం అడ్డు అదుపు లేని అందాల ప్రదర్శనతో అప్సరా రాణి రెచ్చిపోతుంది.

4 లెటర్స్, ఊల్లాలా సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాని అమ్మడు ఆర్జీవి థ్రిల్లర్ సినిమాతో ఆడియన్స్ ని టెంప్ట్ చేసింది. ఆ మూవీతో అప్సరా రాణి ఫేట్ మారిపోయింది. ఆ తర్వాత క్రాక్ సినిమాలో మాస్ మహరాజా తో స్పెషల్ ఐటం అమ్మడికి మరింత క్రేజ్ తెచ్చింది.

భూమ్ బద్ధలు అంటూ వచ్చిన ఆ స్పెషల్ సాంగ్ మాస్ ఆడియన్స్ కి బాగా ఎక్కేసింది. ఆ సాంగ్ హిట్ అవడంతో అప్సరా రాణి అలాంటి స్పెషల్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రెస్ గా మారింది. లేటెస్ట్ గా సుధీర్ బాబు హంట్ సినిమాలో కూడా అప్సరాతో ఓ క్రేజీ సాంగ్ చేశారు.

గ్లామర్ షోలో పి.హెచ్.డి చేసిన అప్సరా రాణి తన బికినీ షోతో ఆడియన్స్ ని డిస్ట్రబ్ చేస్తుంది. అందాల ప్రదర్శనలో నో లిమిట్స్ అంటూ అమ్మడు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. లేటెస్ట్ గా అప్సరా రాణి రెడ్ బికినీ ట్రీట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అసలే చలికాలం ఇలాంటి టైం లో అప్సరా రాణి చేస్తున్న ఈ హాట్ షోకి కుర్రాళ్ల మైండ్ ఖరాబ్ అవుతుందంటే నమ్మాల్సిందే.

అప్సరా రాణి సినిమా ఛాన్సులు ఎలా ఉన్నా ఆమె చేస్తున్న ఈ హాట్ షో మాత్రం ఆమెని టాప్ ప్లేస్ లో ఉండేలా చేస్తుంది. చివరగా ఆర్జీవి డేంజరస్ తెలుగులో మా ఇష్టం అంటూ ఓ లెస్బియన్ రొమాన్స్ మూవీతో అలరించిన అప్సర రాణి క్రేజ్ తెచ్చుకోవడం కోసం ఏం చేయడనికైనా సిద్ధం అనేస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.