Begin typing your search above and press return to search.
హీరో అతి వల్లే పెద్ద రేంజ్ కి పోలేదా?
By: Tupaki Desk | 12 March 2020 11:10 AM ISTఆయన ఓ యువ హీరో. చేసింది ఇప్పటివరకూ తక్కువ సినిమాలే అయిన తన నో-ఫిల్టర్ టాక్ తో పాపులర్ అయ్యాడు. పార్టీల్లో ఫ్రెండ్స్ తో మాట్లాడినట్టుగా ఫిల్మీ ఈవెంట్లలో నోటికొచ్చినట్టు మాట్లాడడం కారణంగా ఆయనకు ఒక సెక్షన్ లో అభిమానులు ఏర్పాడ్డారు కానీ ఎక్కువ మందికి ఈ హీరోగారి అతి వ్యవహారం నచ్చడం లేదు.
ఈయనగారు నటించిన సినిమా ఈమధ్యే రిలీజ్ అయింది. హీరోగారికి ఉన్న బోల్డ్ యాటిట్యూడ్.. మరో హీరో గారు ఈ సినిమాను నిర్మించడం లాంటి పలు కారణాల వల్ల ఈ సినిమాకు తక్కువ బడ్జెట్ సినిమానే అయినప్పటికీ డీసెంట్ బిజినెస్ జరిగింది. అదృష్టం బాగుండి సినిమాకు లాభాలు వచ్చాయి. మూడున్నర కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమాకు ఐదు కోట్ల వరకూ కలెక్షన్స్ వచ్చాయి. అయితే సినిమాకు మంచి టాక్ ఉన్నా హీరోకు ఉన్న అతి ట్యాగ్ వల్లే సినిమా నెక్స్ట్ రేంజ్ కి వెళ్ళలేకపోయిందని టాక్ వినిపిస్తోంది. హీరో రియల్ లైఫ్ లో ఓవర్ యాక్టింగ్ కాస్త తగ్గించుకుని ఉంటే మిగతా సెక్షన్ల ఆడియన్స్ సినిమాను చూసేవారని అంటున్నారు.
అంతే కాకుండా ఈ హీరోగారి సినిమాలకు ఆంధ్రాలో ఎక్కువ ఆదరణ దక్కడం లేదు. ఒక మూసలోకి పరిమితం కాకుండా న్యూట్రల్ గా ఉంటే అక్కడ కూడా అదరణ దక్కుతుందని ఈ విషయం పై హీరోగారు దృష్టి పెడితే మంచిదని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తోంది. ఆ హీరోగారు ఇవన్నీ పట్టించుకుంటారో లేక ఓవర్ యాక్టింగ్ కొనసాగిస్తారో వేచి చూడాలి.