Begin typing your search above and press return to search.
నాజూకు లుక్కుతో నునుపుదేలింది
By: Tupaki Desk | 19 May 2016 1:00 PM ISTహన్సిక మొత్వాని.. దేశముదురుతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ భామకి.. కెరీర్ లో హిట్స్ లో ఉన్నా టాలీవుడ్ లో మాత్రం కెరీర్ లేకుండా పోయింది. ఆ తర్వాత మెల్లగా కోలీవుడ్ చెక్కేసి అక్కడ బాగానే వేసింది. టాప్ రేంజ్ వెళ్లకపోయినా.. టాప్ హీరోయిన్ల జాబితాలో మాత్రం పేరు సంపాదించింది. అయితే.. మొదటి నుంచి హన్సిక కాసింత బొద్దు భామే.
కాకపోతే మొదట్లో ఆమె మొహంలో కనిపించిన ఆకర్షణతో పోల్చితే.. ఈ సైజ్ పెద్దగా అడ్డు రాలేదు. ఇప్పుడు టైం మారింది, ఆడియన్స్ టేస్ట్ మారింది, సినిమాల కాన్సెప్ట్ మారింది. అందుకే హన్సిక కూడా తన సైజులు మార్చుకోక తప్పలేదు. హన్సిక రీసెంట్ ఫోటోలు చూస్తే.. కాసింత ఆశ్చర్యం వేయకమానదు. ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో ఉన్నా.. తన పర్సనాలిటీని ఏ మాత్రం పట్టించుకోని ఈ పాప.. ఇప్పుడు కాస్త స్లిమ్ అయి.. నాజూగ్గా కనిపిస్తోంది. మరీ బాలీవుడ్ హీరోయిన్లతో పోల్చేసి జీరో సైజ్, బికినీ బాడీ అని చెప్పలేం కానీ.. అమ్మడు మాత్రం బాగానే తగ్గింది. ఇందుకోసం క్రమం తప్పకుండా బాగానే వర్కవుట్స్ చేసిందట హన్సిక.
అరణ్మణై సిరీస్ సక్సెస్ తర్వాత.. హన్సికకు మళ్లీ క్రేజ్ ఊపందుకుంది. దీన్ని కాపాడుకుని, కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీలో నిలబడాలంటే.. భారీ సైజులతో కుదరదనే విషయం బాగానే అర్ధం చేసుకుంది హన్సిక. అందుకే ఇప్పుడిలా సన్నబడిపోయి.. ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోందంటున్నారు సినీ జనాలు. ఎందుకోసం తగ్గినా సరే.. బరువు తగ్గి, సన్నగా మారాక హన్సికలో మరింత నునుపు దేలినట్లుగా కనిపిస్తున్నాయి.