Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: హన్సిక పిచ్చెత్తిచ్చింది
By: Tupaki Desk | 30 March 2016 1:38 PM ISTపాల బుగ్గల హన్సిక మొత్వానీ.. మిల్కీ వైట్ బ్యూటీల్లో ఒక టాపెండ్ మోడల్. అప్పుడెప్పుడో దేశముదురు సినిమాతో ఇక్కడ ఎంట్రీ ఇచ్చినా కూడా.. ఎందుకో తెలుగులో పెద్దగా క్లిక్ కాలేదు. ఈ మధ్యన మంచు గ్యాంగ్ ఆమెను బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో హీరోయిన్ గా తీసుకున్నా కూడా.. పెద్ద హీరోలు మాత్రం ఆమెను పక్కనెట్టేశారు. రామ్ వంటి యంగ్ హీరోలు ఎంకరేజ్ చేసినా.. పాపకు క్రేజ్ మాత్రం రాలేదు.
కాని తమిళంలో మాత్రం హన్సిక ఫుల్ బిజీ. అక్కడ పెద్ద హీరోలకంటే కూడా.. చిన్న చిన్న హీరోల సినిమాలతో ఫుల్ బిజీ అమ్మడు. అందుకే తమిళ తంబీల కోసం ఆ మధ్యన వెయిట్ పెంచేసి.. బాగా బొద్దుగా తయారైంది. అయితే సడన్ గా ఆమెకు వస్తున్న అవకాశాలు తగ్గడం మొదలెట్టాయి. ఎందుకంటే నయనతార వంటి సీనయర్లు స్లిమ్ముగా సెక్సీగా తయారయ్యి ఊరిస్తోంటే.. హన్సిక కాస్త ఔట్‌డేటెడ్ అనిపించేసింది.
అందుకే ఇప్పుడు హన్సిక కూడా సన్నబడింది. ఏ రేంజులో అంటే.. చూస్తున్నారుగా.. పై ఫోటోలో.. అమ్మడు టీ షర్టు పైకి లేపి మరీ తన నడుం అందాలను మన కోసం ఏకరువు పెట్టింది. ఏదో సైజ్ జీరో వెయిస్టు టైపులో ఎంత సుకుమారంగా ఉందండీ ఆ సోయగం.. పిచ్చత్తిచ్చింది కదూ.. మరి ఇప్పుడైనా తెలుగు హీరోలు అండ్ డైరక్టర్లూ కనికరిస్తారా?