Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: స్కిన్ టైట్ లో జివ్వనిపిస్తోందే

By:  Tupaki Desk   |   12 Feb 2020 5:30 PM GMT
ఫోటో స్టోరీ: స్కిన్ టైట్ లో జివ్వనిపిస్తోందే
X
ఎందరో మహా బ్యూటీలు.. అందరివీ హాట్ ఫోటోలు.. అవుతాయి సోషల్ మీడియాలో అదేపనిగా వైరలు. మన టాలీవుడ్లో స్టార్ కిడ్స్ ఉన్నారు కానీ వారిలో హీరోయిన్లు మహా సంప్రదాయ వాదులు కానీ బాలీవుడ్ లో అలా కాదు. అక్కడ స్టార్ కిడ్స్ అంటే సాధారణ కిడ్స్ కంటే ఎక్కువగా రెచ్చిపోయి గ్లామర్ ను వడ్డిస్తారు. అతిలోక సుందరి శ్రీదేవి డాటర్ జాన్వీ కపూర్ కూడా సేమ్. జాన్వి మొదటి నుంచి ఫ్యాషన్ కు.. స్టైల్ కు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తోంది.

జాన్వి జిమ్ కు పోవడం.. రావడం అనేది ఒక పెద్ద కార్యక్రమం. అందులోనూ ఆ జిమ్ము డ్రెస్సులు ఉన్నాయే అవి కిరాకు.. ఝకాసు తరాహాలోనే ఉంటాయి. అందుకే జాన్వి బయట కనిపిస్తే చాలు.. రిపోర్టర్లు ఫోటోలు క్లిక్ మనిపించడం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా కామన్ అయిపోయింది. తాజాగా అలానే జాన్వీ కపూర్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వైట్ టాప్ సిల్వర్ కలర్ షార్ట్ ధరించి నడుస్తూ తన శిరోజాలను సవరించుకుంటూ వస్తున్న జాన్వి తన గ్లామర్ తో.. నవ్వుతో నెటిజనులను మాయలో పడేసేలా ఉంది. అసలు ఆ చిట్టిపొట్టి నిక్కరు వయ్యారం గురించి ఎంత వర్ణించినా పదాలు తక్కువే అవుతాయి కానీ రెండు అక్షరాలు కూడా ఎక్కువ కావు.

ఈ ఫోటోలకు ఎప్పటిలాగే సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఒక చిలిపి నెటిజన్ మాత్రం "నువ్వు అల అమధ్యధరా ప్రాంతం కవర్ చెయ్యడం నాకేం నచ్చలేదు" అంటూ రుసరుసలాడాడు. ఇక జాన్వి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'గుంజన్ సక్సేనా'.. 'రూహ్ అఫ్జా'.. 'దోస్తానా 2' చిత్రాల్లో నటిస్తోంది. ఈ సినిమాలు కాకుండా నెట్ ఫ్లిక్స్ ఆంథాలజీ ఫిలిం 'ఘోస్ట్ స్టోరీస్' లో కూడా నటిస్తోంది.