Begin typing your search above and press return to search.
బాహుబలి ఫస్ట్‌టాక్; ఆ సీన్ అదిరిపోయింది
By: Tupaki Desk | 10 July 2015 9:20 AM ISTబాహుబలి అంటే భారీ సెట్టింగ్‌లతో పాటు.. అంతకు మించి అత్యున్నత సాంకేతిక విలువలతో చేసిన గ్రాఫిక్ వర్క్. ఈ సినిమా షూటింగ్ కోసం ఎంత కష్టపడ్డారో.. తెర వెనుక గ్రాఫిక్స్ కోసం అందుకు డబుల్‌గా కష్టపడ్డారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్‌సీన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని.. కొన్ని సీన్లు హాలీవుడ్ స్థాయిలో ఉంటాయన్న భావన వ్యక్తమైంది.
మంచును చీల్చుకుంటూ వచ్చే సీన్ ఫస్ట్‌హాఫ్ మొత్తానికి హైలెట్‌గా చెబుతున్నారు. ఇండియన్ స్క్రీన్ మీద అంత అద్భుతమైన గ్రాఫిక్ సీన్‌ను ఇప్పటివరకూ ఎవరూ చేయలేరన్న మాట అందరి నోట వినిపించటం ఖాయం. అంతలా ఆ సీన్ అదిరిపోయింది. అలా అని మిగిలిన గ్రాఫిక్ వర్క్‌ను తక్కువ చేయటం లేదు. బుల్ ఫైట్ కావొచ్చు.. మరికొన్ని సీన్లు కావొచ్చు. కానీ.. వీటన్నింటికి మించి.. మంచుపర్వతం కుంగిపోతుంటే సీన్ అత్యద్భుతంగా నిలవటమేకాదు.. ఇంటర్వెల్‌లో బయటకు వచ్చిన వారు.. ఒకటికి రెండుసార్లు గుర్తుకు తెచ్చుకునే సీన్లలో ఇదొకటిగా చెప్పొచ్చు