Begin typing your search above and press return to search.

గోవా బ్యూటీ.. పర్ఫెక్ట్ బికినీ ట్రీట్..!

By:  Tupaki Desk   |   27 Oct 2022 11:43 AM GMT
గోవా బ్యూటీ.. పర్ఫెక్ట్ బికినీ ట్రీట్..!
X
గోవా బ్యూటీ ఇలియానా మరోసారి తన బికినీ ట్రీట్ తో ఆడియన్స్ ని రెచ్చగొట్టింది. కొన్నాళ్లు సౌత్ లో వరుస స్టార్ సినిమాలతో టాప్ రేంజ్ కి వెళ్లిన ఇలియానా బాలీవుడ్ కిషిఫ్ట్ అయ్యి అక్కడ క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. తెలుగు, తమిళంలో సూపర్ ఫాం లో ఉన్న టైం లో ఇక్కడ ఆఫర్లు కాదని బాలీవుడ్ చెక్కేసిందని అక్కడ ఫ్లాపై తిరిగి ఇక్కడకు వచ్చినా సౌత్ మేకర్స్ ఆమెకు ఛాన్సులు ఇవ్వలేదు. చాలా గ్యాప్ తర్వాత అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో వచ్చిన ఇలియానా అది ఫ్లాప్ అయ్యే సరికి మరో ఛాన్స్ అందుకోలేదు.

తెలుగులో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న టైం లో ఇక్కడ ఆడియన్స్ కి నిద్రపట్టకుండా చేసింది ఇలియానా. రీ ఎంట్రీ ఇద్దామని ప్రయత్నాలు చేస్తున్నా సరే సరైన ఛాన్సులు రావట్లేదు. అందుకే సినిమాలతో కాకుండా ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంది.

తన బికినీ ఫోజులతో కుర్రాళ్లని తెగ డిస్ట్రబ్ చేస్తున్న ఇల్లి బేబ్ లేటెస్ట్ గా మరోసారి బీచ్ ఒడ్డున అందాలతో బ్లాస్ట్ చేసింది. టూ పీస్ బికినీకి ఇంత క్లీన్ అండ్ క్లియర్ కట్ గా చూపించే అమ్మడు ఇలియానా మాత్రమే అని చెప్పొచ్చు. ఎలాగు అవకాశాలు లేవు గ్లామర్ షోతో అయినా తన ఫ్యాన్స్ ని అలరించాలని చూస్తుంది ఇల్లి బ్యూటీ.

బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేస్తున్న అమ్మడు 2019 లో పాగల్ పంతి సినిమాలో నటించింది. 2021 లో ద బిగ్ బుల్ సినిమాలో కూడా చేసింది ఇలియానా. ప్రస్తుతం అన్ ఫెయిర్ అండ్ లవ్లీ సినిమాలో నటిస్తుంది. సినిమాలతో పాటుగా బాలీవుడ్ ప్రైవేట్ వీడియోలతో కూడా అలరిస్తుంది ఇలియానా.

ఈ ఇయర్ కరణ్ తో ఊ..ఊ..ఊ సాంగ్ తో బాలీవుడ్ లో మరోసారి కాకరేపింది ఇల్లి బేబ్. అయితే అక్కడ ఎంత రెచ్చిపోతున్నా సరే అవకాశాలు మాత్రం ఆ రేంజ్ లో అందుకోవట్లేదు. అమ్మడి తెలుగు రీ ఎంట్రీపై తెలుగు ఫ్యాన్స్ ఎక్సయిట్ గా ఉన్నారు.

అయితే ఆమెని తీసుకోవాలని మాత్రం ఏ స్టార్ అనుకోవట్లేదు. మరి అమ్మడి కష్టాన్ని గుర్తించి హీరోయిన్ గా కాకపోయినా కనీసం స్పెషల్ సాంగ్ కోసం అయినా ఇలియానాకి ఛాన్స్ ఇస్తే తప్పకుండా ఇలియానా తెలుగు ఆడియన్స్ ని అలరిస్తుందని చెప్పొచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.