Begin typing your search above and press return to search.

శ్రద్ధా దాస్.. ఆ నడుము నయాగారా ఫాల్స్

By:  Tupaki Desk   |   2 Feb 2023 10:30 AM IST
శ్రద్ధా దాస్.. ఆ నడుము నయాగారా ఫాల్స్
X
బోల్డ్ బ్యూటీ శ్రద్ధా దాస్‌ గ్లామర్‌ షోలో ఎప్పుడో బౌండరీలు బ్రేక్‌ చేసేసింది. ఎంత మంది స్టార్‌ హీరోయిన్లు ఈ గ్లామర్‌ ట్రీట్ వడ్డించినా శ్రద్ధాను మించిన హాట్ నెస్‌ ఎవరికీ సాధ్యం కాదేమో. ఎప్పటికప్పుడు కొత్త అవుట్​ ఫిట్లు, చీరలు ధరించి.. ఎద అందాలతో పాటు నాభి అందాలను, నడుము మడతలను చూపిస్తుంటుంది. బిగువైన టాప్‌ అందాలతో రెచ్చిపోతుంటుంది. దీంతో ఎప్పటికప్పుడు ఆమె నయా గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంటాయి.

వీటిని చూస్తే హాట్‌ పిక్స్​కి నెక్ట్స్ వెర్షన్‌ అనే చెప్పాలి. ఎందుకంటే ఆమె ఏమీ దాచుకోకుండా అందాలన్నీ చూపిస్తూ కుర్రాళ్లలో హీట్​ పెంచేస్తూ ఉంటుంది. తాజాగా ఈ మధ్యలో మరి కొన్ని హాట్​ పిక్స్​ను షేర్ చేసింది. ఒక దాంట్లో ఉప్పొంగే ఎద అందాలను చూపిస్తూ కవ్వించింది. మరో దాంట్లో మడతలు పడిన నడుమును చూపించింది. అవి చూసిన నెటిజన్లు ఇక ఆగుతారా... హైదరాబాద్​ ఓఆర్​ఆర్​, సెక్సీ నడుము రా బాబోయ్​, సెక్సీ హాట్​, మై డియర్​ బ్యూటీ అంటూ హాట్​ కామెంట్స్​ పెడుతున్నారు.

ఇక ఈ సినిమా కెరీర్​ విషయానికొస్తే.. అల్లరి నరేష్‌తో సిద్దు ఫ్రమ్‌ సీకాకుళం చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా దాస్‌... తొలి చిత్రంతోనే మెప్పించింది. మంచి విజయాన్ని అందుకుంది. అల్లరి నరేష్‌తో కలిసి ఇందులో శ్రద్ధా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

గ్లామర్‌కి కొత్త టచ్‌ ఇవ్వడంతో ఆడియెన్స్ తెగ ఆరాటపడి, ఎగబడి చూశారు. దీంతో ఒక్కసారిగా పాపులర్‌ అయిపోయింది శ్రద్ధాదాస్‌. దీంతో వరుస ఆఫర్లను అందుకుంది. అయితే ఈ బ్యూటీకి హీరోయిన్‌గా కాకుండా సెకండ్‌ హీరోయిన్‌ రోల్​ ఆఫర్స్​ కూడా వచ్చాయి. దీనికి తోడు అవి బోల్డ్, గ్లామరస్‌ పాత్రలే అవ్వడంతో హీరోయిన్‌ గా అవకాశాలు తగ్గిపోయాయి.

అప్పటికే ఆమె ప్రభాస్ డార్లింగ్​, అల్లుఅర్జున్​ ఆర్య 2 ఇలా ఎన్నో పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత స్పెషల్​ రోల్స్​, స్పెషల్‌ సాంగ్‌లకు పరిమితమైంది. ప్రస్తుతం అడపాదడపా చిత్రాలు చేస్తున్న ఈ బ్యూటీ.. 'ఢీ' డ్యాన్స్​ షోకు జడ్జ్​గా వ్యవహరిస్తోంది. ఈ షోతో మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ కోసం కూడా ఆమె ప్రతి వారం ప్రత్యేకంగా అందాల విందును వడ్డిస్తోంది. ఇకపోతే ఈ భామ 'నిరీక్షణ', 'అర్ధం' సినిమాల్లో నటిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.