Begin typing your search above and press return to search.
44 కేజీల చిన్నది.. 58 కేజీల గౌనులో చూశారా?
By: Tupaki Desk | 12 Aug 2021 10:00 AM ISTవిక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ‘దృశ్యం’ మూవీ గుర్తుందిగా? అందులో వెంకీ చిన్న కుమార్తెగా నటించిన పాప గుర్తుందా? ఆ సినిమా ఒరిజినల్ తమిళ్ లో వెంకీ పోషించిన పాత్రను అక్కడ కమల్ హాసన్ పోషించారు. తెలుగులో మీనా చేసిన క్యారెక్టర్ ను తమిళ్ లో గౌతమి చేసింది. ఇక.. తెలుగులో వెంకీ చిన్న కుమార్తెగా నటించిన పాప.. తమిళంలోనూ ఆ పాత్రనే పోషించింది. ఇప్పుడా పాప కాస్తా.. అమ్మాయిగా అనక ముద్దుగుమ్మగా మారిపోయింది. చూస్తుండగానే పెరిగి పెద్దదైన ఆమె పేరు ఎస్తర్ అనిల్. చిన్నతనంలోనే తన సత్తా చాటిన ఎస్తర్.. హీరోయిన్ అవకాశాల కోసం చాలా సీరియస్ గా ప్రయత్నిస్తోంది.
ఇందుకోసం ప్రత్యేక స్పెషల్ షోటో షూట్ లను చేస్తూ.. ఆ ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ ను పెట్టేస్తూ.. తన లక్ ను పరీక్షించుకుంటోంది. ఈ మధ్యనే తెలుగులో జోహార్ అనే మూవీలో హీరోయిన్ గా నటించినా.. ఆమెకు రావాల్సినంత పేరు రాలేదనే చెప్పాలి. మంచి బ్రేక్ కోసం తెగ ట్రై చేస్తున్నఆమె.. సోషల్ మీడియాతో తన ఇమేజ్ ను పెంచుకోవాలన్న ప్లానింగ్ తో ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా అలాంటి ప్రయత్నంలోనే ఆమె వార్తల్లోకి వచ్చారు.
44 కేజీల బరువు ఉండే ఎస్తేర్ తాజాగా ఒక ఫోటో షూట్ లో పాల్గొన్నారు. మిగిలిన ఫోటో షూట్ కి భిన్నమైనదిగా చెప్పాలి.
అందులో ముస్తాబైన ఆమె.. ఫోటోలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కారణం ఆమె ధరించిన భారీ బుట్ట గౌనే. డీప్ టాప్ తో.. ఎద అందాల్ని బాగా ఎక్స్ పోజ్ అయ్యేలా ఉన్న ఈ గౌన్ అమ్మాయిలోని కొత్త అందాల్ని పరిచయం చేసేలా ఉంది. ఇక.. ఆమె ధరించిన గౌన్ స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. ఎందుకంటే.. ఈ గౌన్ బరువు అక్ష్రాల అక్షరాల 58 కేజీలు కావటమే. ఎస్తేర్ బరువు 44 కేజీలైతే అయితే.. తన బరువు కంటే అదనంగా14 కేజీల బరువున్న గౌన్ ధరించటం ఆసక్తికరంగా మారింది.
తన బరువు కంటే ఎక్కవ బరువున్న గౌన్ ను ధరించటంపై ఆమె స్పందిస్తూ.. తొలిసారి ఆ గౌన్ ను చూసినప్పుడు అలా చూస్తుండిపోయానని చెప్పారు. దాన్ని వేసుకున్న తర్వాత మాత్రం తాను సంతోషానికి గురైనట్లు తెలిపారు. ఈ భారీ గౌన్ తయారీకి దాదాపు 30 రోజులు కష్టపడ్డారని వెల్లడించింది. ఇంతకాలం గుర్తింపు కోసం చేసిన ఎస్తర్ ప్రయత్నం తాజాగా క్యాస్టూమ్ తో ఫలించినట్లేనని చెప్పాలి. ఆమె ధరించిన భారీ గౌన్ ఆమె అందాల్ని రెట్టింపు చేయటమే కాదు.. ఆమె ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మరి.. ఈ భారీ గౌన్ ఆమెకు భారీ అవకాశాల్ని ఎంతమేర తెచ్చి పెడుతుందో చూడాలి.