Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: నిజంగానే గందీ బాత్!
By: Tupaki Desk | 3 Jan 2019 2:06 PM ISTహాట్ వెబ్ సీరీస్ లకు ఇప్పుడు ప్రేక్షకుల్లో భారీగా ఆదరణ ఉంది. ఏఎల్టీ బాలాజీ వారు నిర్మించిన 'గందీ బాత్' సీరీస్ సూపర్ హిట్ అయింది. దీంతో సెకండ్ సీజన్ తో మేకర్స్ రెడీ అయ్యారు. 'గందీ బాత్ 2' ట్రైలర్ ఈమధ్యే రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ చూస్తుంటే మొదటి సీజన్ ను మించి అన్నట్టుగా ఉంది.
మొదటి సీజన్ లో సెక్స్.. బూతు మాత్రమే ఉంటే రెండో సీజన్ లో వాటితో పాటుగా లెస్బియన్ సీన్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికే 'లక్స్ పాప' ఆశా సైనీ - అన్వేష ల లిప్ లాక్ సీన్ లీకయ్యి సోషల్ మీడియాలో వైరల్ అయింది. లీక్ అయిన సీన్ గురించి ఆశా సైనీ మాట్లాడుతూ "న్యూ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న సమయంలో ఈ లీక్ సీన్ నన్ను ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే ఆ లీక్డ్ సీన్ వెనక ఉండే ఎమోషన్స్ వాళ్ళకి తెలియదు. ఆ సీన్ లో సెక్స్ ను కాదు లవ్ ను చూపించారు. అలాంటి సీన్ లీకవ్వడం నిజంగా దురదృష్టకరం" అని చెప్పింది.
ఇక ఈ ట్రైలర్ లో టార్గెట్ ఆడియన్స్ కు కావలసిన మసాలాలు భారీగానే ఉన్నాయి. బూతు డైలాగులకు కూడా కొదవేమీ లేదు. అవన్నీ ఇక్కడ వివరించడం కంటే మీరే చూడడం బెటర్. సీజన్ 1 లో మొత్తం 5 ఎపిసోడ్ లు ఉన్నాయి. ఇప్పుడు రెండో సీజన్ లో మాత్రం నాలుగు ఎపిసోడ్లే ఉన్నాయట. ఈ వెబ్ సీరీస్ జనవరి 7 నుండి స్ట్రీమింగ్ అవుతుంది.