Begin typing your search above and press return to search.
ఈ కేసులో రిలీఫ్ దక్కినా ఆ కేసులో మాత్రం జైలుకు వెళ్లక తప్పదేమో!
By: Tupaki Desk | 1 Sept 2020 11:00 AM ISTబాలీవుడ్ స్టార్ సుశాంత్ మృతి కేసు నుండి రియా బయట పడే అవకాశం ఉందని ఆమె న్యాయవాదితో పాటు బాలీవుడ్ మీడియా వర్గాల వారు అనుకుంటున్నారు. సుశాంత్ నుండి విడిపోయి తన ఇంటికి వెళ్లిన తర్వాత అతడితో ఎలాంటి కాంటాక్ట్ పెట్టుకోలేదు. కనుక అతడి మరణం కు సంబంధించిన కేసు నుండి కాస్త ఆలస్యంగా అయినా రియాబయట పడుతుందనే నమ్మకంను ఆమె కుటుంబ సభ్యలు మరియు మద్దతుదారులు చెబుతున్నారు. అయితే మరో కేసులో మాత్రం ఆమె జైలుకు వెళ్లాల్సి రావచ్చ అంటున్నారు.
డ్రగ్స్ డీలర్ తో ఉన్న సంబంధాల గురించి ప్రస్తుతం కేసు ఎంక్వౌరీ జరుగుతోంది. చాలా కాలం నుండి రియాకు డ్రగ్స్ డీలర్ తో పరిచం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రియా రక్త నమూనాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉందంటూ లాయర్ ఇప్పటికే ప్రకటించాడు. ఆమె కూడా తాను ఎప్పుడు కూడా డ్రగ్స్ తీసుకోలేదు. నేను పరీక్షకు రెడీ అంటూ చెబుతోంది.
ఆమె డ్రగ్స్ తీసుకోకున్నా సప్లైకి సంబంధించి ఈమె సహకరించడం లేదంటే ఆమె స్వయంగా సరఫరాలో ఉండటం వంటివి జరిగి ఉంటాయి. కనుక ఆమెను పోలీసులు అరెస్ట్ చేయడం పక్కా అంటున్నారు. సీబీఐ ఎంక్వౌరీ పూర్తి అయిన తర్వాత రియాను డ్రగ్స్ కేసులో ఎంక్వౌరీ చేసేందుకు అదుపులోకి తీసుకుంటారని తెలుస్తోంది.