Begin typing your search above and press return to search.
పవన్ ఆఫీస్ దగ్గర మహిళ గొడవ
By: Tupaki Desk | 1 Sept 2017 10:05 AM ISTఓ వైపు రాజాకీయలు మరో వైపు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే వ్యక్తిగత జీవితంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి. దేశంలో చాలా మంది సినీ ప్రముఖులు రాజకీయాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య సౌత్ లో సినీ రాజకీయాల న్యూస్ లు బాగా వస్తున్నాయి. ముఖ్యంగా వచ్చే ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ జనసేన పాత్ర ఎలా ఉండబోతుందా అని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తుండగా నేషనల్ మీడియా సైతం ఇప్పుడు పవన్ కళ్యణ్ గురించి చిన్న న్యూస్ వస్తున్నా వదిలిపెట్టాడం లేదు.
ఇప్పటికే కొందరు పవన్ కి వ్యతిరేకంగా టార్గెట్ చేస్తూ.. ఆయన ఇమేజ్ ని దెబ్బతియ్యలని కుట్రపన్నుతున్నారనే వార్తలు కూడా చాలా వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఒక మహిళ పవన్ ఆఫీస్ ముందు వీరంగం సృష్టించడం ఇప్పుడు వైరల్ గా మారింది. పవన్ ని కలవాలంటూ.. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లోని పవన్ ఆఫీస్ ముందు జ్యోతి అనే మహిళ కొంచెం అల్లరి చేయడంతో సెక్యూరిటీ మొదట ఆమెకు పవన్ లేడని నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆ మహిళ ఏం చెప్పినా వినకుండా పవన్ ని కలవాలంటు.. గెట్ లోనికి దూసుకెళ్లింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారాన్ని ఇవ్వడంతో వారు ఆమెను అడుపుచేసి పంపించారని తెలుస్తోంది.
గతంలో కూడా ఈ మహిళ పవన్ ని ఇదే తరహాలో కలవడానికి వచ్చిందట. ఆమెకు మానసిక స్థితి కుడా బాలేదని అంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం పవన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 25వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.