Begin typing your search above and press return to search.

'ఎఫ్‌ 2' క్లోజింగ్‌ కలెక్షన్స్‌

By:  Tupaki Desk   |   12 March 2019 9:43 AM GMT
ఎఫ్‌ 2 క్లోజింగ్‌ కలెక్షన్స్‌
X
వెంకటేష్‌ మరియు వరుణ్‌ తేజ్‌ లు కలిసి నటించిన 'ఎఫ్‌ 2' చిత్రం భారీ బ్లాక్‌ బస్టర్‌ సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. సంక్రాంతి కానుకగా విడుదలైన ఎఫ్‌ 2 చిత్రం కనీవిని ఎరుగని విధంగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం టాలీవుడ్‌ టాప్‌ 10 చిత్రాల జాబితాలో నిలిచింది. ఆల్‌ టైం టాప్‌ 8వ స్థానంలో ఈ చిత్రం నిలిచింది. 34.5 కోట్ల రేటుతో అన్ని ఏరియాల్లో అమ్ముడు పోయిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 81.05 కోట్లను వసూళ్లు చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌ లో వచ్చిన తర్వాత కూడా మంచి వసూళ్లను రాబట్టింది. 50 రోజుల పాటు ఈ చిత్రం సూపర్‌ హిట్‌ గా దూసుకు పోయింది. వరుణ్‌ తేజ్‌ మరియు వెంకీ కెరీర్‌ లోనే టాక్‌ గా ఈ చిత్రం నిలిచింది.

ఏరియాల వారిగా 'ఎఫ్‌ 2' చిత్రం క్లోజింగ్‌ కలెక్షన్స్‌ :

నైజాం : 22.8 కోట్లు
సీడెడ్‌ : 8.7 కోట్లు
ఉత్తరాంధ్ర : 10.50 కోట్లు
గుంటూరు : 5.6 కోట్లు
ఈస్ట్‌ : 7 కోట్లు
వెస్ట్‌ : 4.3 కోట్లు
కృష్ణ : 5.2 కోట్లు
నెల్లూరు : 2.05 కోట్లు

ఏపీ మరియు టీఎస్‌ మొత్తం షేర్‌ : 66.15 కోట్లు

ఇండియా ఇతరం : 5.60 కోట్లు
ఓవర్సీస్‌ : 9.30 కోట్లు

మొత్తం : 81.05 కోట్లు