Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: మిస్సులకైనా ముచ్చెమటలే!
By: Tupaki Desk | 10 Jan 2021 9:00 AM ISTఫెమీనా మిస్ ఇండియా జడ్జిల ప్యానెల్ లో కీలక సభ్యురాలిగా టాప్ మోడల్ కం నటి ఇషా గుప్తా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ భామ అందాల పోటీలకు మోడల్స్ కి శిక్షణనిస్తుంటారు. ఇక అందుకు తాను ఎంత అర్హురాలో రెగ్యులర్ ఫోటోషూట్లతోనే చెప్పేయడం తన స్టైల్.
ఇషా గుప్తా బికినీ లుక్ .. అర్థ నగ్నం.. ఆచ్ఛాదన అన్నదే లేని పూర్తి నగ్నత్వానికి సంబంధించిన ఫోటోషూట్లు ఇంతకుముందు సంచలనం సృష్టించాయి. సమకాలీన ప్రపంచంలో అంత వైబ్రేంట్ గా ఇషా గుప్తా రేంజు వేరొకరు లేరంటే అతిశయోక్తి కాదు.
ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఇతర మార్గాల్లో భారీగా ఆర్జిస్తున్న టాప్ సూపర్ మోడల్ కం నటిగా ఇషా గుప్తా పాపులారిటీ అంతా ఇంతా కాదు. లేటెస్టుగా ఇషా షేర్ చేసిన స్టైలిష్ హాట్ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది.
ఇషా గుప్తా కెరీర్ మ్యాటర్ కి వస్తే.. రుస్తోమ్ -టోటల్ ధమాల్ -బాద్ షాహో లాంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించిన ఈ బ్యూటీ చివరిసారిగా `వన్ డే: జస్టిస్ డెలివర్డ్` లో కనిపించింది. ఇషా ప్రస్తుతం `హేరా ఫేరీ 3`లోనూ నటిస్తోంది. ఇషా దేశీ మ్యాజిక్ అనే చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉంది.