Begin typing your search above and press return to search.

ఘాటైన లుక్ తో షాక్ ఇచ్చిన ఈషా

By:  Tupaki Desk   |   17 April 2023 12:30 PM IST
ఘాటైన లుక్ తో షాక్ ఇచ్చిన ఈషా
X
బాలీవుడ్ లో అందాల భామల హాట్ ప్రదర్శనకి ఎలాంటి అడ్డంకులు లేకుండా రెడీగా ఉంటారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇక బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ రెగ్యులర్ గా హాట్ ఫోటోషూట్ లతో రెచ్చిపోతూ ఉంటారు. ఇక వీరి అందాల ప్రదర్శనకి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇక అందాల ప్రదర్శన ఇలా హాట్ షోతో లక్షల్లో లైక్స్ సొంతం చేసుకొని కోట్ల రూపాయిలు ఆదాయం సోషల్ మీడియా ద్వారా సంపాదిస్తూ ఉంటారు. అందుకే తమకి సంబంధించి అన్ని రకాల ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటారు. ఇక సోషల్ మీడియాలో మంచి యాక్టివ్ గా ఉండే అందాల భామలలో ఈషా గుప్తా ఒకరు.

ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చేసే అందాల ప్రదర్శన అంతకు మించి ఉంటుందని చెప్పాలి. అందాల పోటీల ద్వారా ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈషా గుప్తా తరువాత హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇక తెలుగులో వీడెవడో సినిమాలో ఈమె హీరోయిన్ గా నటించింది. ఆ మూవీలో సచిన్ జోషి హీరో కావడం విశేషం. తరువాత వినయ విదేయ రామా సినిమాలో ఐటెమ్ సాంగ్ లో ఈ బ్యూటీ మెరిసింది.

ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు వెబ్ సిరీస్ లలో కూడా ఈ అమ్మడు నటిస్తోంది ఆశారామ్ సీజన్ వెబ్ సిరీస్ లో ఈ బ్యూటీ నటించింది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు రెగ్యులర్ గా బికినీ ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి సెగలు పుట్టిస్తూ ఉంటుంది.

తాజాగా మరో సారి అలాంటి బికినీ షూట్ లోనే ఎద అందాలు పూర్తిగా ఆరబోస్తూ క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. అలాగే లక్షల్లో ఈ ఫోటోని లైక్ చేయడం విశేషం. ఈషాగుప్తా అందాల ప్రదర్శన మాత్రం హద్దులు లేకుండా సాగిపోతోంది అనే మాట ఈ ఫోటోలని చూస్తున్న నెటిజన్లు అంటూ ఉండటం విశేషం.