Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ః బిగ్‌ బాస్ బ్యూటీ కిల్లింగ్‌ థైస్‌ ఎక్స్‌పోజింగ్‌

By:  Tupaki Desk   |   8 Jan 2021 8:00 PM IST
ఫొటోటాక్‌ః బిగ్‌ బాస్ బ్యూటీ కిల్లింగ్‌ థైస్‌ ఎక్స్‌పోజింగ్‌
X
హిందీ బిగ్‌ బాస్ తో ఇండియన్‌ ప్రేక్షకులకు సుపరిచితం అయిన విదేశీ ముద్దుగుమ్మ ఎల్లీ అవ్రమ్ ప్రస్తుతం బాలీవుడ్‌ లో సెటిల్‌ అయ్యింది. హిందీలోనే కాకుండా సౌత్‌ లో కూడా ఈ అమ్మడు సందడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఆమద్య అల్లు అర్జున్ హీరోగా నటించిన నా పేరు సూర్య సినిమా లో ఇరగ ఇరగ ఐటెం సాంగ్‌ ను చేసి ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈమెకు ఒకటి రెండు ఆఫర్లు వచ్చాయి. కాని ఇతరత్ర కారణాల వల్ల నో చెప్పినట్లుగా తెలుస్తోంది. నా పేరు సూర్య తర్వాత హిందీలో బిజీ అయిన ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తూ వస్తుంది.

సోషల్‌ మీడియా ఇన్‌ స్టాగ్రామ్‌ లో ఈ అమ్మడికి నాలుగు మిలియన్‌ ల ఫాలోవర్స్‌ ఉన్నారు. వారి కోసం రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫొటోలను షేర్‌ చేయడంతో పాటు వీడియోలను కొన్ని సోషల్‌ మెసేజ్‌ లను షేర్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన ఈఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ అమ్మడి థైస్ ఎక్స్‌ పోజింగ్‌ కు ఫాలోవర్స్ ఫిదా అవుతున్నారు. ఈ ఫొటోకు దాదాపుగా లక్ష లైక్స్ తో పాటు భారీగా కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఎల్లీ అవ్రమ్ థైస్ ఎక్స్‌ పోజింగ్‌ కల్లింగ్‌ గా ఉందంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.