Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఈషా రెబ్బా ప‌ర్ఫెక్ట్ స్పోర్ట్ లుక్

By:  Tupaki Desk   |   23 April 2021 9:44 AM GMT
ఫోటో స్టోరి: ఈషా రెబ్బా ప‌ర్ఫెక్ట్ స్పోర్ట్ లుక్
X
అందానికి అందం ప్ర‌తిభ‌తో ప‌రిశ్ర‌మ‌లో రాణిస్తున్న తెలుగ‌మ్మాయి ఈషా రెబ్బా. పోటీ ఎంత ఉన్నా త‌న‌కంటూ ఒక రూట్ ఉంద‌ని నిరూపిస్తోంది. ఇక ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల భామ‌ల‌తో పోటీప‌డేందుకు నేను సైతం అంటూ ఇటీవ‌ల వ‌రుస ఫోటోషూట్ల‌తో ఈషా రెబ్బా విరుచుకుప‌డుతోంది.

ఆ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా మ‌రో హాట్ ఫోటోషూట్ తో ఈషా మైండ్ బ్లాక్ చేస్తోంది. ఈసారి ప‌ర్ఫెక్ట్ స్పోర్ట్ లుక్ లో క‌నిపించిన ఈషా ప్ర‌ఖ్యాత పెపే బ్రాండ్ కి ప్ర‌మోష‌న్ చేస్తోంది.

పెపె ట్రాక్ ఫ్యాంట్.. పెపే టాప్ తో పాటు స్పోర్ట్స్ షూస్ ధ‌రించి ఈషా ప‌ర్ఫెక్ట్ ఫిట్ గా క‌నిపిస్తోంది. కాన్సెప్ట్ తో పాటు థీమ్ బేస్డ్ ఫోటోషూట్ లో ఈషా మ‌త్తెక్కించే అందం యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌స్తుతం ఈ భామ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. త‌మిళంలోనూ ఈషా తొలి అడుగులు వేస్తోంది.