Begin typing your search above and press return to search.
ఫొటోటాక్ : గూగుల్ ఈమె వయసును తప్పుగా చెప్తుందా?
By: Tupaki Desk | 28 May 2021 9:00 AM ISTఈ ఫొటో చూస్తుంటే గూగుల్ సమాచారంపై అనుమానం కలుగుతుంది. అన్ని సార్లు గూగుల్ ఇస్తున్న సమాచారంను గుడ్డిగా నమ్మకూడదు అంటూ ఉంటారు. ఇప్పుడు ఈ ఫొటో ను చూస్తుంటే కూడా గూగుల్ లో ఈమె వయసు ను తప్పుగా చూపిస్తుందేమో అనిపిస్తుంది. మలయాళి సీనియర్ నటి మంజు వారియర్ ఏజ్ అని గూగుల్ లో సెర్చ్ చేస్తే 42 ఏళ్లు అని వస్తుంది. ఈమె లుక్ మాత్రం పాతికేళ్ల యువతి మాదిరిగా ఉంది. ముఖ్యంగా ఈ ఫొటోలో స్కూల్ యూనిఫార్మ్ మాదిరి డ్రస్ ధరించిన మంజు వారియర్ వయసు ఇరవై ఏళ్లు అంటే ఖచ్చితంగా నమ్మే విధంగా ఉంది.
నాలుగు పదుల వయసు దాటినా కూడా రెండు పదుల వయసు అన్నా కూడా నమ్మేట్లుగా ఉన్న మంజు వారియర్ ఈమద్య సౌత్ లో ఫుల్ బిజీ అయ్యింది. తన 17 ఏళ్ల వయసులో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మంజూ వారియర్ తక్కువ సమయంలోనే మంచి సినిమాలు చేసి మెప్పించింది. నటుడు దిలీప్ ను 1998 లో పెళ్లి చేసుకున్న ఈమె సినిమాలకు దూరం అయ్యింది. మీనాక్షి అనే పాపకు జన్మనిచ్చిన మంజు వారియర్ ఇండస్ట్రీకి దూరం అయినా కూడా ఆమెను చాలా మంది గుర్తు పెట్టుకునే ఉన్నారు. తనకు ఇంకా ఉన్న గుర్తింపు నేపథ్యంలో రీ ఎంట్రీకి సిద్దం అయ్యింది.
2014 లో మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది. అసురన్ సినిమా లో ధనుష్ కు భార్య పాత్రలో నటించడంతో పాటు పలు సినిమాల్లో కూడా ఈమె కనిపిస్తూ ఉంది. ఈ సమయంలోనే ఈమె ఒక సినిమా ప్రమోషన్ కోసం ఈ ఫొటోను షేర్ చేసింది. స్కూల్ డ్రస్ మాదిరిగా ఉన్న ఈ కాస్ట్యూమ్స్ లో మంజు వారియర్ చిన్న అమ్మాయిలా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ మద్య కాస్త ఎక్కువ బరువు పెరిగినా సినిమాల్లో నటించడం కోసం స్లిమ్ గా అయ్యింది. దాంతో పాతికేళ్ల అమ్మాయిగా ఈ ఆంటీ కనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు గూగుల్ లో మీ ఏజ్ తప్పుగా చూపిస్తుంది ఒక సారి చెక్ చేసుకోండి అంటూ ఆమెకు మెసేజ్ లు చేస్తున్నారట.