Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: చినిగిపోలేదు.. చించేసింది

By:  Tupaki Desk   |   18 Dec 2015 12:10 PM GMT
ఫోటో స్టోరి: చినిగిపోలేదు.. చించేసింది
X
దిశాప‌టానీ.. ప్ర‌స్తుతం టాలీవుడ్ స‌ర్కిల్స్‌ లో మార్మోగిపోతున్న పేరు ఇది. ముంబై కేరాఫ్ అడ్రెస్‌. మోడలింగ్ ఈవిడ హాబీ. హ‌ఠాత్తుగా హైద‌రాబాద్‌ లో అడుగుపెట్టింది. కానీ అవ‌కాశం రెండేళ్ల పాటు దోబూచులాడింది. ఎట్ట‌కేల‌కు పూరి జ‌గ‌న్నాథ్ చొర‌వ‌తో హీరోయిన్‌ గా ఛాన్స్ ప‌ట్టేసింది. త‌ను క‌ల‌లు గ‌న్న సినిమా కెరీర్ మొద‌లైంది. క‌థానాయిక‌గా తొలి సినిమాతోనే ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా ఓ డెబ్యూ నాయిక‌గా తొలి ప్ర‌య‌త్న‌మే స్పీడ్ డైరెక్ట‌ర్ చేతిలో ప‌డ‌డం అమ్మడికి ఓ రేంజులో క‌లిసొచ్చింది. దిశా తొలి ఎటెంప్ట్ హీరోయిన్ గా స‌క్సెసైంది. మ‌రి ఇదే అద‌నుగా అమ్మ‌డు రెచ్చిపోతోంది.

లేటెస్టుగా ఓ ఆన్‌ లైన్ పోర్ట‌ల్ కం మ్యాగ‌జైన్‌ కి ఈ అమ్మ‌డు ఫోజులిచ్చిది. ఈ ఫోటోషూట్ ఓ రేంజులో ఉంది మ‌రి. ఇదిగో ఇక్క‌డున్న పిక్ చూస్తే మీరే చెప్పొచ్చు. అస‌లు అమ్మ‌డు ఏమాత్రం దాచుకోకుండా ఎక్స్‌ పోజ్ చేసింది. టైమొచ్చిన‌ప్పుడే టైమింగుతో కొట్టాలి అన్న‌ట్టే ఉంది ఈ వ్య‌వ‌హారం. ఒంటిపై నూలుపోగైనా లేదే అన్న‌ట్టే క‌నిపించింది. పైగా అక్క‌డేవి చినిగిపోలేదు.. త‌నే చించేసుకుంది. చినిగిన జీన్స్‌.. టాప్ లెస్ ఫోజులో రెచ్చిపోయింది మ‌రి. ఇలాంటి గెట‌ప్పులో కుర్రాళ్లు నేరుగా చూస్తే ఇంకేమైనా ఉందా? ఎక్క‌డ కొట్టాలో అక్క‌డ కొట్టేసింది అమ్మ‌డు. దిశాప‌టానీ న‌ట‌న ప‌రంగానూ మార్కులేయించుకుంది. ఇప్పుడు గ్లామ‌ర్ ప‌రంగానూ కాంపిటీష‌న్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది మ‌రి. ఇక మునుముందు మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఛాన్సులిచ్చి ఎంక‌రేజ్ చేస్తార‌న‌డంలో సందేహ‌మే లేదు.