Begin typing your search above and press return to search.

సీకే బ్యూటీ బిగిస‌డ‌ల‌ని అందాల వ‌ల‌

By:  Tupaki Desk   |   30 April 2021 2:30 AM GMT
సీకే బ్యూటీ బిగిస‌డ‌ల‌ని అందాల వ‌ల‌
X
దిశా ప‌టానీ అన్ లిమిటెడ్ సోష‌ల్ మీడియా ట్రీట్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. ఇటీవ‌ల ఇన్ స్టా వేదిక‌గా ఈ అమ్మ‌డు సీకే బ్రాండ్ కి అసాధార‌ణ ప్ర‌మోష‌న్ చేసింది. ఇప్ప‌టికీ అందుకు సంబంధించిన హాటెస్ట్ ఫోటోలు వైర‌ల్ అవుతూనే ఉన్నాయి.

తాజాగా ఈ సిరీస్ లో మ‌రో స్పెష‌ల్ లుక్ యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారింది. బ్లాక్ టాప్ బ్లూ డెనిమ్ పొట్టి నిక్క‌రులో న‌వ్వులు చిందిస్తున్న దిశా టూ హాట్ గా క‌నిపిస్తోంది. ప‌ర్ఫెక్ట్ ఫిట్ జిమ్ గాళ్ గా దిశా అందం యూత్ కి మ‌త్తెక్కిస్తోంది.

స‌ల్మాన్ - దిశా జంట‌గా న‌టించిన రాధే ఈద్ కానుక‌గా రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమా ని ఇన్ స్టా వేదిక‌గా దిశా రిగ‌ర‌స్ గా ప్ర‌మోట్ చేస్తోంది. ఇంత‌కుముందు రిలీజ్ చేసిన సీటీమార్ మేకింగ్ విజువ‌ల్స్ మిలియ‌న్ల వీక్ష‌ణ‌ల‌తో జెట్ స్పీడ్ గా వైర‌ల్ అయ్యాయి.