Begin typing your search above and press return to search.
కొత్తపుంతలు తొక్కుతున్న డిజిటల్ రిలీజ్
By: Tupaki Desk | 2 July 2020 9:00 AM ISTథియేటర్లు ఓపెన్ అవ్వకపోవడం తో చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు కూడా డిజిటల్ రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి. బాలీవుడ్ పెద్ద సినిమాలు కూడా డిజిటల్ లో విడుదల కాబోతున్న నేపథ్యంలో తెలుగు నిర్మాతలకు ఓటిటి విడుదలకు కొత్త హంగులు అద్దుతున్నారు. సాధారణంగా అయితే కేవలం ఒక్క ఓటిటి ప్లాట్ ఫామ్ లొనే విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ సురేష్ బాబు కొత్త సినిమా కృష్ణ అండ్ హిస్ లీల సినిమా నెట్ ఫ్లిక్స్ ఇంకా ఆహా లో విడుదల అయ్యింది.
ఒకే సినిమా రెండు చోట్ల విడుదల వల్ల నిర్మాతకు డబుల్ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. ఒకే ఓటిటి కి సినిమా రైట్స్ ను ఇవ్వాలనే రూల్ లేదు. కనుక నిర్మాత సురేష్ బాబు తెలివిగా రెండు ఓటిటి లకు ఇచ్చేశాడు. దీనివల్ల ఆయన డబుల్ ప్రాఫిట్ ను పొందినట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
డిజిటల్ రంగంలో కొత్త పుంతలు తొక్కుతూ తెలుగు నిర్మాతలు సినిమాలను విడుదల చేస్తున్నారు. ఇది అన్ని విధాలుగా నిర్మాతలకు మరియు ఓటిటి వారికి కూడా లాభదాయకం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఇంకా నిర్మాతలకు అవగాహన కల్పించాల్సి ఉంది అనేది కొందరి వాదన.