Begin typing your search above and press return to search.
ధృవ టార్గెట్ జనతా గ్యారేజ్ రికార్డులా??
By: Tupaki Desk | 26 Nov 2016 1:16 PM ISTఈ ఏడాది టాలీవుడ్ కి సంథింగ్ స్పెషల్. సరైనోడు.. జనతా గ్యారేజ్ ల రూపంలో రెండు ఇండస్ట్రీ రికార్డులు నమోదయ్యాయి. సరైనోడుతో బాక్సాఫీక్స్ కి బన్నీ జోష్ ఇస్తే.. జనతా గ్యారేజ్ తో మరోసారి ఊపు తెచ్చాడు ఎన్టీఆర్. ఇప్పుడా వంతు రామ్ చరణ్ చేతికి వచ్చేట్లుగా ఉంది. ఈ ఏడాది చివర్లో వచ్చి ఈ రెండు సినిమాలను బీట్ చేస్తాడా అనిపిస్తోంది.
ఇప్పటికే మనకు తెలిసిన విషయం ఏంటంటే.. ధృవ థియేట్రికల్ ట్రైలర్ లాంఛ్ చేసిన 4.5 గంటల్లోనే.. 1 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి. ఇది టాలీవుడ్ ఆల్ టైం రికార్డ్. ఎందుకంటే.. ఇప్పటివరకు టాలీవుడ్ ను జనతా గ్యారేజ్ పేరిట ఈ రికార్డు ఉంది. 10.5 గంటల సమయంలో జనతా ట్రైలర్ 1 మిలియన్ వ్యూస్ రికార్డ్ సొంతం చేసుకుంది. ఆ విధంగా ధృవ బీట్ చేసిందనమాట. అయితే ఇప్పుడు వ్యూస్ ది ఏముంది.. కలక్షన్లదే కదా రికార్డుల మొత అంతా. అయితే ధృవ సినిమా జనతా గ్యారేజ్ రికార్డులను కొట్టాలంటే ఎంత వసూలు చేయాలో తెలుసా?
టాలీవుడ్ నెం.1 మూవీ బాహబలి కలక్షన్లు అయితే.. నెం.2 గా శ్రీమంతుడు 85.2 కోట్లు షేర్ సాధించాడు.. ఇక జనతా గ్యారేజ్ 3వ స్థానంలో. ఈ సినిమా ఫుల్ టైమ్ రన్ లో 81.3 కోట్లు 'షేర్' కలక్షన్ వసూలు చేసింది. ఇప్పుడు చరణ్ 'ధృవ' ట్రైలర్ తో సాధించిన ఫీట్లనే ధియటర్లలో కూడా కొనసాగించి.. మరి జనతా గ్యారేజ్ ను బీట్ చేస్తాడా? లేదంటే శ్రీమంతుడిని టార్గెట్ చేస్తాడా? లెటజ్ సీ!!