Begin typing your search above and press return to search.
'దేవర' ఇంట్రస్టింగ్ రూమర్స్.. ఫ్యాన్స్ లో 'సిసు' చర్చ
By: Tupaki Desk | 10 Jun 2023 1:17 PMయంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ వచ్చినప్పటి నుండి ఫ్యాన్స్ మరియు ప్రేక్షకుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అంటూ అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొందరు ఈ సినిమా ఇంగ్లీష్ మూవీ 'సిసు' నుండి ఇన్స్పైర్ అయ్యారనే చర్చ జరుగుతోంది. సిసు లోని యాక్షన్ సన్నివేశాలు ఎవర్ గ్రీన్ అన్నట్లుగా అద్భుతంగా ఉంటాయి. ఆ సన్నివేశాలను పోలిన యాక్షన్ సన్నివేశాలను దేవర లో దర్శకుడు ఉపయోగించే అవకాశాలు ఉన్నాయని కూడా చర్చ జరుగుతోంది.
ఈ మధ్య కాలంలో ఇతర భాషల సినిమాల నుంచి ఇన్స్పైర్ అయ్యి సినిమాలు చేయడం అనేది కొత్తేం కాదు.
దేవర సినిమాను కూడా కొరటాల శివ 'సిసు' నుంచి తీసుకుని కొన్ని సన్నివేశాలను రూపొందిస్తే ఎలాంటి అభ్యంతరం లేదు అన్నట్లుగా కొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పటి వరకు 'దేవర' స్టోరీ ఏంటి.. కాన్సెప్ట్ ఏంటి.. బ్యాక్ గ్రౌండ్ ఎలా ఉండబోతుంది... ఇలా ఏ ఒక్క విషయం గురించి కూడా క్లారిటీ లేదు. అభిమానులు ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఇప్పటి వరకు ఆ విషయమై ఎలాంటి స్పష్టత లేదు. కానీ సిసు సినిమా నుంచి ఇన్స్పైర్ అయి ఉంటే మాత్రం ఫ్యాన్స్ కి పండగే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఆర్ఆర్ఆర్ సినిమా తో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న ఎన్టీఆర్ అంతర్జాతీయ స్థాయి లో కూడా గుర్తింపు దక్కించుకున్నాడు. ముఖ్యంగా జపాన్ వంటి దేశాల్లో ఎన్టీఆర్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి తగ్గట్లుగా దేవర సినిమా ను కొరటాల శివ రూపొందిస్తున్నాడు. గత సినిమా ఫెయిల్ అవ్వడం తో కొరటాల శివ చాలా కసిగా కనిపిస్తున్నారు.