Begin typing your search above and press return to search.

సన్నీ ట్రైలర్ కావాలా? పిక్చర్ కావాలా?

By:  Tupaki Desk   |   13 Jan 2016 9:32 AM IST
సన్నీ ట్రైలర్ కావాలా? పిక్చర్ కావాలా?
X
సన్నీ లియోన్ ఏం చేసినా సంచలనమే అన్నట్లుగా తయారైంది పరిస్థితి. ఈ పోర్న్ స్టార్ బాలీవుడ్ లో హీరోయిన్ అవతారం ఎత్తాక.. బాలీవుడ్ సినిమాల తీరు మారిపోయింది. హిందీ సినిమాలు చూస్తున్నామో, లేక బ్లూ ఫిలింలు థియేటర్లలో చూస్తున్నామా అన్నట్లుగా ఉంటున్నాయి విజువల్స్.

వీటికి తోడు ఇప్పుడు అడల్ట్ కామెడీ అంటూ మరో జోనర్ బాగా ఊపందుకుంది. మస్తీ జాదే పేరుతో ఇప్పుడు సన్నీలియోన్ నటించిన మరోసినిమా థియేటర్లలోకి రానుంది. 150 కట్స్ విధించి మరీ ఈ మూవీని సెన్సార్ చేశారు అధికారులు. ట్రైలర్ ను చూసే నోరెళ్లబెట్టిన జనాలకోసం.. ఇప్పుడు సాంగ్ టీజర్ కూడా రిలీజ్ చేశారు. దేఖేగా రాజా ట్రైలర్ కి పిక్చర్ దిఖా దూ అంటూ.. సన్నీ విపరీతంగా హల్ చల్ చేసేసింది. ఎప్పటిమాదిరిగానే తన అందాల ప్రదర్శనకే అన్ని విజువల్స్ పరిమితమయ్యాయి.

డ్యాన్సులు చేసినా అవి కూడా చూపించడానికే. మూమెంట్స్ అన్నీ వల్గర్ గా ఉండేవే, కదలికలన్నీ బూతును స్ఫురించేవే. మొత్తానికి సన్నీ మళ్లీ రెచ్చిపోయి యాక్ట్ చేసేసింది. ఎన్ని సార్లు చూపించినా మళ్లీ కొత్తగా అదే అంగాంగ ప్రదర్శనతో ఆకట్టుకునేందుకు సన్నీ లియోన్ ప్రయత్నించింది. ఆ టైపు కంటెంట్ కోసం వెళ్లేవాళ్లను ఏ మాత్రం నిరుత్సాహ పరిచే అవకాశం లేదు. ఇక వాల్యూస్ గట్రా లాంటివి మాట్లాడేవారైతే.. మస్తీ జాదే పేరెత్తడం కూడా అనవసరమే.