Begin typing your search above and press return to search.
తుఫాను బీభత్సంలో.. నటి హాట్ ఫొటో షూట్!
By: Tupaki Desk | 19 May 2021 9:00 PM ISTపుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నది సామెత. ఇది ఖచ్చితంగా ఎవర్ గ్రీన్ నానుడి అని చెప్పుకోవాలి. ఏ మనిషి ఆలోచన ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు కదా మరి! నిన్న ముంబైలో తీరం దాటిన తౌక్తే తుఫాను.. గత మూడ్నాలుగు రోజులుగా ఐదు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. ఈ దెబ్బకు పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఎంతో ఆస్తినష్టం సంభవించింది. దాదాపు 170 మైళ్ల వేగంతో వీచిన గాలికి వందలాది చెట్లు నేలమట్టం అయ్యాయి.
అయితే.. ఇలాంటి చెట్ల ముందు సీరియల్ నటి హాట్ ఫొటో షూట్ నిర్వహించింది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానికి ఇలా క్యాప్షన్ కూడా ఇచ్చింది. ''తుఫానును మీరు ఆపలేరు. కాబట్టి దాన్ని ఆపాలనే ప్రయత్నం చేయకండి. అలాగని సైలెంట్ గా కూర్చోకుండా.. ప్రకృతిని హగ్ చేసుకోండి. ఈ లోగా తుఫాను వచ్చినదారినే వెళ్లిపోతుంది'' అని రాసుకొచ్చింది.
ఇంకా కొనసాగిస్తూ...'' మా ఇంటి పక్కనే ఓ చెట్టు విరిగిపడింది. ఈ ప్రమాదంలో ఎవ్వరూ గాయపడలేదు. దాన్ని తొలగించే క్రమంలో తౌక్తే తుఫానును గుర్తుంచుకునేందుకు నా భర్త్ రోహిత్, నేను కలిసి కొన్ని ఫొటోలను తీసుకున్నాం. '' అని ఇన్ స్టా గ్రామ్ లో రాసుకొచ్చింది. ఇంత చేస్తే నెటిజన్లు ఊరుకుంటారా..? ఈ అమ్మడికి తలంటే కార్యక్రమం పెట్టుకున్నారు.