Begin typing your search above and press return to search.
ఆమె టాప్ రూ.399.. కాని మిగిలినవి..
By: Tupaki Desk | 24 Feb 2017 1:13 PM GMTఇప్పుడు ఫ్యాషన్ సర్కిల్స్ నుండి వచ్చిన ఒక న్యూస్ వినేవారికి షాకిస్తోంది. సెక్సిణి దీపికా పదుకొనె కేవలం రూ.399 విలువ చేసే టాప్ వేసుకుని బయటకు వచ్చేసిందంటూ ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు. కోట్ల రూపాయల్లో రెమ్యూనరేషన్ తీసుకునే ఈ భామ.. అంత చీప్ టాప్ ఎందుకు వేసుకుంది అంటారు? నిజానికి ఇక్కడ పాయిట్ అది కాదు. పదండి చూద్దాం.
నిజానికి దీపిక ఏదన్నా డిఫరెంట్ కాంబినేషన్ కోసం ప్రయత్నించినట్లుంది. అందుకే హెచ్ అండ్ ఎం (H&M) బ్రాండ్ వారి లాంగ్ స్పెగెట్టి టాప్ వేసుకుంది. దీని ధర కేవలం రూ.399 మాత్రమే. అయితే ఈమె వేసుకున్న తక్కిన బట్టల రేటు మరియు బ్రాండింగ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే. దీపిక వేసుకున్న మెరిసే ఆ వెల్వట్ ప్యాంటు 3.1 ఫిలిప్ లిమ్ (3.1 Phillip Lim) అనే బ్రాండ్ కు చెందినది. దాని ధర షుమారు 1000 డాలర్లు.. పైగా కేవలం అమెరికాలోనే కొనుక్కోవాలి. అంటే షుమారు 65000 రూపాయల విలువైన ఫ్యాంట్ అనమాట. అలాగే గుచ్చి (Gucci) హ్యాండ్ బ్యాగ్ షుమారు 80వేల నుండి 1.5 లక్ష వరకు ఉంటుంది. కాలికి వేసుకు క్రిస్టియన్ లుబూటిన్ (Christian Louboutin) షూస్ కూడా షుమారు 40 వేల వరకు ఉంటాయి.
ఇవన్నీ చూసుకుంటే దాదాపు 2.4 లక్షల రూపాయల బట్టలను అమ్మడు వేసుకొచ్చిందని మనం చెప్పుకోవచ్చు. కాకుండా మేకప్ కోసం కూడా ఆ ఈవెనిం్ ఎంతోకొంత వెచ్చించాలిగా. అదండా సెలబ్రిటీల లెక్క!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/