Begin typing your search above and press return to search.

కేన్స్ రెడ్ కార్పెట్ పై దీపికా లీల

By:  Tupaki Desk   |   19 May 2017 5:04 AM GMT
కేన్స్ రెడ్ కార్పెట్ పై దీపికా లీల
X
దీపికా పడుకొనే ఫ్యాషన్ పై ఈ మధ్య మీడియాలో చాలా విమర్శలు వచ్చాయి. డార్క్ స్కిన్ గర్ల్ అని అమెరికా మీడియా కొంచం వివక్ష చూపిన వాళ్ళందిరికి ఇప్పుడు లాంగ్ స్కర్ట్ డిజైన్ లో నడిచి అభురపరిచింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2017 ఈవెంట్ వెళ్ళిన దీపికా ఇలా పట్టపురాణి లా హుందాగా కనిపించింది.

దీపికా మొదటి రోజు వేసుకొన్న డ్రస్ అక్కడ ఫ్యాషన్ విమర్శకులు తెగ మెచ్చుకుంటున్నారు. ఒన్ షోల్డర్ గౌన్ వేసుకొని శృంగారదేవత లా కనిపించింది ఇలా.ఆమే పెట్టుకున్న చెవి దిద్దులు పెదాలకు వేసుకున్న లిప్ కలర్ డ్రెస్ కు సరిపడే మేకప్ టోన్ అన్నీ చల్లా చక్కగా కుదిరాయి అనీ అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీపికా ఒక ఇంటర్నేషనల్ కాస్మెటిక్ బ్రాండ్ కు మద్దతుగా రాంప్ వాక్ చేసింది. దీపికా డ్రస్సును బ్రాండోన్ మాక్స్వెల్ డిజైన్ చేసారు. దీపికాను అలంకరించింది ఎలిజబెత్ సల్జ్మన్.

దీపికా మాటలాడుతూ “ఇంతకు ముందు నేను ఇక్కడుకు వచ్చాను. ఎప్పుడు వచ్చిన చాలా గొప్ప భావం ఏర్పడుతుంది. ఈ ఫెస్టివల్ కు అంతటి పేరు ఉంది. నేను ఇక్కడు నేర్చుకొనేది చాలా ఉంది. అందరూ అందరికీ చక్కటి తోర్పాటుస్తారు. అది చాలా బాగా నచ్చిన విషయం” . ఇదే వేడుకలో సోనమ్ కపూర్ ఐశ్వర్యా రాయ్ బచ్చన్ కూడా వచ్చే రెండు రోజులో రెడ్ కార్పెట్ పై నడవబోతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/