Begin typing your search above and press return to search.
ఒక హీరోయిన్‌కి ఇద్దరు శత్రువులు
By: Tupaki Desk | 25 July 2015 12:57 PM ISTఒక మహారాజుకు ముగ్గురు లవర్స్. అందులో మొదటి లవరుకు సవతులంటే గిట్టదు. ఇలాంటి కథల్ని రాజుల చరిత్రల్లో బోలెడన్ని చదువుకున్నాం. కానీ ఇక్కడ సీనే వేరు. ఓ హీరోయిన్ తాను ఆశపడిన హీరోల్ని వేరే భామల వల్ల దక్కించుకోలేకపోయింది. ఒకసారి కాదు రెండుసార్లు పరాభవాన్ని ఎదుర్కొంది. దాంతో ఆ ఇద్దరు హీరోయిన్లతో శత్రుత్వం పెరచుకుంది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో మెయిన్ హీరోయిన్ దీపిక పదుకొన్. సవతి హీరోయిన్‌లు అనుష్క శర్మ, కత్రిన కైఫ్.
డీటెయిల్స్‌లోకి వెళితే.. రణబీర్ కపూర్ తో బ్రేకప్ అయ్యాక దీపిక పదుకొన్ మొదట రణవీర్ సింగ్ తో పీకల్లోతు ప్రేమలో పడింది. అయితే అప్పటి కే రణవీర్ వేరొక భామ తో రొమాన్స్ లో ఉన్నాడు. ఆ భామ పేరు అనుష్క శర్మ. అయితే రణవీర్ ప్రేమ లో ఉన్నాడని తెలిసీ మధ్యలో ఎంటరైంది దీపిక పదుకొన్. అనుష్క శర్మను అడ్డు తొలగించుకోవాలనుకుంది. ఆ క్రమంలోనే ఇద్దరిమధ్యా వైరం మొదలైంది. ఎట్టకేలకు ప్రస్తుతం రణవీర్ దీపిక చుట్టూనే తిరుగుతున్నాడు.
ఓమారు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే దీపిక జీవితంలో వేరొక ప్రేమకథ. దీపికను మనసారా ప్రేమిస్తున్నా అంటూ రణబీర్ కపూర్ వెంటపడ్డాడు. ఇద్దరిమధ్యా చాలా కాలం ప్రేమాయణం సాగింది. కానీ అతడు ఆమె ఇంతలోనే ఈమె అన్నట్టు కత్రిన ఈ ఇద్దరి జీవితంలో కి ఎంట్రీ ఇచ్చింది. కత్రిన రాకతో రణబీర్ దీపిక కు టాటా చెప్పేశాడు. అకారణం గా తన లవరు ను కత్రిన ఎత్తుకెళ్లడం తో ఆ అమ్మడిపైనే దీపిక పగ పెంచుకుంది. అదీ సంగతి.