Begin typing your search above and press return to search.
దసరా డైరెక్టర్.. మరో హీరో ఫిక్స్ అయినట్లే!
By: Tupaki Desk | 8 April 2023 3:46 PM ISTదసరా దర్శకుడు, స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల తన మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్టు కొట్టాడు. తన అద్భుతమైన టేకింగ్ తో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. హిందీలో ఈ సినిమా పరాజయం పాలైనప్పటికీ.. నైజాంలో మాత్రం మంచి వసూళ్లు రాబట్టింది.
కేవలం సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే -వంద కోట్ల మార్కును అందుకుంది. దర్శకుడు తన ఎగ్జిక్యూషన్, టేకింగ్‌కు ప్రశంసలు అందుకున్నాడు. డెబ్యూ డైరక్టర్‌కి ఆఫర్‌ల రావడానికి ఈ పేరు సిరిపోతుంది.
ప్రస్తుతం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో పేరున్న కుటుంబానికి చెందిన ఓ యువ హీరో నుంచి శ్రీకాంత్ ఓదెలకు డైరెక్షన్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య ఒప్పందం కూడా కుదరినట్లు సమాచారం. యంగ్ హీరో అఖిల్ అక్కినేని నుంచి శ్రీకాంత్‌కు ఆఫర్ వచ్చిందని టాలీవుడ్ కోడై కూస్తోంది. ఇంకా ఒప్పందం కాలేదు కానీ చర్చలు నడుస్తున్నాయని మరికొంత మంది చెబుతున్నారు.
శ్రీకాంత్ ఇంకా అక్కినేని అఖిల్ కు కథ చెప్పలేదట. అతను ప్రస్తుతం ఏజెంట్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈనెల 28వ తేదీన అఖిల్ ఏజెంట్ విడుదల కానుంది. అఖిల్ ఏజెంట్ రిలీజ్ అయ్యాక.. కాస్త గ్యాప్ తీసుకొని శ్రీకాంత్ ఓదెలను కలుస్తారట. దసరాకు నిర్మాతగా వ్యవహరించిన దర్శకుడు సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
నాని నటించిన దసరా చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కాసుల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి పీరియాడికల్ యాక్షన్ జోనర్ లో తెరకెక్కింది. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించాడు. నేచురల్ స్టార్ నాని హీరో సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా చేసిది.
ఈ చిత్రంలో సముద్రఖని కీలక పాత్ర పోషించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ఈ చిత్రం 2023 మార్చి 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వట్టి హిట్ టాక్ తెచ్చుకుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.