Begin typing your search above and press return to search.
బెడ్ మీద ఫుల్ కంట్రోల్ ఉంటుందట!
By: Tupaki Desk | 27 Dec 2018 10:47 AM ISTమన తెలుగు సెలబ్రిటీలు సెక్స్ టాక్ కు దూరంగా ఉంటారు. తమా బెడ్ రూమ్ విషయాలను వీలైనంత రహస్యంగా ఉంచుతారు. ఆఖరికి మీడియా కూడా ఆ హీరో ఇలా ఈ హీరో అలా అని పేరులేని కాసనోవా కథలు రాస్తుందే కానీ ఆ సెలబ్రిటీల పేర్లు మాత్రం చెప్పదు. బాలీవుడ్ లో మాత్రం ఇందుకు భిన్నం. నోటికి వచ్చింది మాట్లాడతారు. కాఫీ విత్ కరణ్ షోలో ఎలాంటి సెక్స్ టాక్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక నేహా ధూపియా నిర్వహించే నో ఫిల్టర్ విత్ నేహ కూడా అలాంటి బాపతు టాక్ షోనే.
ఈ ఇద్దరు ఘనులు ఒకరి షోకు మరొకరు వస్తే ఇక రచ్చ రంబోలానే కదా. నేహా టాక్ షోకు ఈమధ్య కరణ్ అతిథిగా హాజరయ్యాడు. అక్కడ మిగతా విషయాలతో పాటుగా సెక్స్ మీదకు టాపిక్ మళ్ళింది. కరణ్ స్ట్రెయిట్ కాదన్న సంగతి ఇప్పటికే అందరికీ తెలుసు. స్ట్రెయిట్ అంటే ఏంటని అమాయకంగా అడక్కండి! ఆయనకు మగాళ్ళపై మక్కువ అని పచ్చిగా చెప్పాల్సి ఉంటుంది. ఇక సెక్స్ టాక్ లో భాగంగా కరణ్ బెడ్ పైన 'ఆ సమయంలో' 1970ల నాటి ఎక్స్ ప్రెషన్లు ఇస్తానని చెప్పాడు. అన్నీ తెలిసినా తెలియనట్టు నటిస్తాడట.. కంట్రోల్ లో లేనట్టు కనిపించినా తనకు 'ఫుల్ కంట్రోల్' ఉంటుందట.
ఇప్పుడు చెప్పండి. ఈ భాగోతంతో పోలిస్తే మన తెలుగు సెలబ్రిటీలు బంగారు తండ్రులే. ఒకవేళ ఇలాంటివి హైదరాబాద్ లో ఉన్నా.. అదంతా మాట్లాడి మనల్ని బాధ పెట్టకపోవడమే మేలు అనిపించడం లేదూ?