Begin typing your search above and press return to search.
'చితక్కొట్టుడు 2' : బూతు టీజర్ ని హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే చూడాలి..!
By: Tupaki Desk | 7 Nov 2020 8:50 AMడిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ వచ్చిన తర్వాత కంటెంట్ ఎలాంటిదైనా ధైర్యంగా చూపించడానికి రెడీ అవుతున్నారు ఫిలిం మేకర్స్. అడల్ట్ కంటెంట్ తో తక్కువ బడ్జెట్ తో నూతన నటీనటులతో సినిమాలు తీసి ఓటీటీలలో రిలీజ్ చేస్తున్నారు. బోల్డ్ సన్నివేశాలతో టీజర్ ట్రైలర్స్ ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూ అందరి చూపు సినిమా వైపు తిప్పుకునేల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళ దర్శకుడు సంతోష్ పి.జయకుమార్ అడల్ట్ హర్రర్ కామెడీ జోనర్ లో ''చితక్కొట్టుడు 2'' అనే సినిమా రూపొందించాడు. గతేడాది అడల్ట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'చీకటి గదిలో చితక్కొట్టుడు' సినిమాకి ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేయబడి ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా ''చితక్కొట్టుడు 2'' టీజర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.
'చితక్కొట్టుడు 2' టీజర్ తోనే 'చీకటి గదిలో చితక్కొట్టుడు' సినిమాకి మించి అడల్ట్ సీన్స్ ఉన్నట్లు అర్థం అవుతోంది. ఈ టీజర్ ని కిస్సింగ్ సీన్స్ బోల్డ్ సన్నివేశాలతో నింపేశారు. 'చిరంజీవి నుంచి చిన్న హీరో వరకూ అందరూ ఈ షార్ట్ స్టోరీస్ చెప్తుంటే చిరాకు దొబ్బుతోంది స్వామీ..' అని ఒకతను ప్రశ్నించగా 'మీరు అనుకునేది ఒక షార్ట్ స్టోరీ.. కానీ నేను చెప్పబోయేది బోలెడు మందిని *** వేసిన ఒకడి స్టోరీ' అని స్వామీజీ చెప్పడంతో ఈ సినిమా కంటెంట్ ఏంటో తెలుస్తుంది. అలానే 'మందు అయినా సరే హ్యాండ్ అయినా సరే ఓవర్ గా కొడితేనే తప్పు' 'అది మాములు దెయ్యం కాదు.. దేశాన్నే *** దెయ్యం' వంటి డైలాగ్స్ వింటే అందరూ నోరెళ్లబెట్టాల్సిందే.
కాగా, తమిళ 'ఇరుత్తు అరియిల్ మురత్తు కూత్తు' సినిమాకు తెలుగు వర్షన్ గా 'చితక్కొట్టుడు 2' రూపొందింది. ఈ అడల్ట్ హారర్ కామెడీ సినిమాకి బళ్లు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా ప్రసాద్ ఎస్.ఎన్ సంగీతం అందించారు. రాక్ ఫోర్ట్ టి.మురగనాథమ్ సమర్పణలో ఫ్లైయింగ్ హార్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్. హరి భాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయనున్నారు.