Begin typing your search above and press return to search.
#నిహారిక పెళ్లి.. మెగా కజిన్ గ్యాంగ్ లో చెర్రీ మిస్
By: Tupaki Desk | 10 Dec 2020 10:35 AM ISTమెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక గుంటూరు ఐజీ కుమారుడు చైతన్యను మనువాడిన సంగతి తెలిసిందే. ఉదయ్ పూర్ ఉదయ్ విలాస్ లో రెండ్రోజుల డెస్టినేషన్ వెడ్డింగ్ సంచలనంగా మారింది. ఈ వేడుక నుంచి ప్రతి ఫోటో వీడియో ఇప్పటికే అంతర్జాలంలో వైరల్ అయ్యాయి.
తాజాగా ఈ వెడ్డింగ్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ ఫోటో బయటికి వచ్చింది. `ది మెగా కజిన్ గ్యాంగ్` అంటూ కన్నుల పండుగను తలపించే ఫోటోని షేర్ చేయగా.. అందులో చరణ్ మిస్సయ్యాడు. చెర్రీ-ఉపాసన జంట మిస్సయ్యారు! అంటూ మెగా గ్యాంగ్ ఆవేదనను వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ అవుతోంది.
ఈ గ్రూప్ ఫోటోలో నాలుగు జంటలు.. నలుగురు యువహీరోలు ఎంతో సాంప్రదాయ బద్ధంగా డిజైనర్ డ్రెస్సుల్లో తళుక్కుమన్నారు. బన్ని-స్నేహ .. విష్ణు ప్రసాద్- సుస్మిత.. కళ్యాణ్ దేవ్ - శ్రీజ.. బాబి-నీలిమ జంటలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుండగా.. యువహీరోలు వరుణ్ తేజ్- శిరీష్- సాయి తేజ్- వైష్ణవ్ తేజ్ .. ఫంక్ హెయిర్ స్టైల్ తో మెరిపించారు. ప్రఖ్యాత జోసెఫ్ రాధిక్ డిజైనర్ లుక్ ఇదని రివీలైంది.