Begin typing your search above and press return to search.
మార్షల్ ఆర్ట్స్ ని బ్రూస్లీని అవమానించరు కదా?
By: Tupaki Desk | 25 Nov 2020 11:30 AM ISTనగ్నత్వం.. శృంగారం.. కథానాయికల అంగాంగ ప్రదర్శన ఇదీ ఇటీవల ఆర్జీవీ ఎంచుకుంటున్న కాన్సెప్టులు. ఈ విషయంలో వెటరన్ డైరెక్టర్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా ఆయన ధోరణి మాత్రం మారలేదు. ఇప్పటికే జీఎస్టీ సహా పలు సినిమాల్లో నాయికల అందాల ప్రదర్శన హద్దు మీరిందన్న విమర్శలొచ్చాయి.
అప్పట్లో పూజా బాలేకర్ నాయికగా లేడీ బ్రూస్లీ జీవితాన్ని వెండితెరకెక్కిస్తున్నా అంటూ హంగామా చేయగా కరోనా మహమ్మారీ ఆ సినిమాకి అన్నిరకాలుగా బ్రేకులు వేసింది. ఇప్పటికే రిలీజైన లడ్కీ.. సాంగ్ టీజర్ లో పూజా అంగాంగ ప్రదర్శన రసికరాజాలకు కనువిందు చేసింది. హీరోయిన్ తొడలపై కెమెరా యాంగిల్స్ ని ఎలివేట్ చేయడం.. అందాల ప్రదర్శనకు ఆస్కారం ఉన్న విధంగా చిత్రణ చేయడంపై విమర్శలొచ్చాయి.
బ్రూస్ లీ అభిమాని పేరిట.. పూజా భలేకర్ ఆ మత్తులో ఉన్న అమ్మాయిగా ఈ చిత్రంలో నటించింది. అయితే తనలోని మార్షల్ ఆర్టిస్ట్ ను మించి ఎక్స్ పోజింగ్ ఆర్టిస్టునే ఎక్కువగా ఆర్జీవీ ఎలివేట్ చేయడం పై ఆసక్తికర చర్చ సాగింది. టీజర్ చూడగానే ఆర్జీవీ చాలా సినిమాల్లో చూపించిన విధంగానే అందాల ప్రదర్శన లో ఎక్కడా తగ్గలేదు. బ్రూస్ లీ 80 వ వార్షికోత్సవం సందర్భంగా నవంబర్ 27 న పూర్తి వీడియో సాంగ్ ను విడుదల చేయనున్నట్లు ఆర్.జివి చెప్పారు. తనను తాను మార్షల్ ఆర్ట్స్ హీరో బ్రూస్లీకి వీరాభిమానిని అని ప్రకటించిన RGV ఈ సినిమాలో కథానాయికను ఎలివేట్ చేస్తున్న తీరు ప్రస్తుతానికి చర్చనీయాంశమైంది.
‘మగాళ్లను సవాలు చేయడం’ అనే కాన్సెప్ట్ ను తాజా సాంగ్ లో ఎలివేట్ చేస్తున్నారు. ఇక ఇది భారతదేశం మొట్టమొదటి లేడీ మార్షల్ ఆర్ట్స్ చిత్రం అని ప్రచారం చేస్తున్నారు ఆర్జీవీ. కానీ ఆయన నుంచి సినిమా వస్తోంది అంటే అంతటి క్యూరియాసిటీ జనాల్లో ఉందా? అన్నదే ఇప్పటికి సస్పెన్.