Begin typing your search above and press return to search.

ప్చ్.. ఆ డ్రస్ కోడ్ పెట్టిన మ్యాగజైన్?

By:  Tupaki Desk   |   30 Sept 2016 3:00 PM IST
ప్చ్.. ఆ డ్రస్ కోడ్ పెట్టిన మ్యాగజైన్?
X
రీసెంట్ గా ముంబైలో ఓ అవార్డ్ కార్యక్రమం జరిగింది. ఫ్యాషన్ కి సంబంధించిన అవార్డులు కావడంతో.. ఈ ఈవెంట్ కి బోలెడంత మంది బాలీవుడ్ తారలు క్యూ కట్టేశారు. హ్యాండ్సమ్ హీరోలు.. అందాల భామలు కుప్పలు తెప్పలుగా వచ్చేశారు. కుర్ర తరం నుంచి సీనియర్ల వరకు అన్ని వయసుల తారలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సాధారణంగా ఇలాంటి ఈవెంట్స్ లో.. అందులోనూ ఫ్యాషన్ రిలేటెడ్ ఈవెంట్ అటే భామలు పద్ధతిగా కాకుండా.. కాసింత పబ్లిసిటీ దక్కేలా అటెండ్ అవుతూ ఉంటారు. డిఫరెండ్ డ్రెసింగ్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తే.. ఒకళ్లిద్దరూ గట్టిగా ఫోకస్ అయిపోతూ ఉంటారు. కానీ ఈ అవార్డుల ఈవెంట్ లో మాత్రం.. కంగనా రనౌత్.. దిశా పటానీ.. హ్యూమా ఖురేషీ.. శోభిత ధూళిపాళ.. మందిరా బేడీ.. సారా జేన్ డయాస్.. పూజా హెగ్డే.. ఇంతమంది కెమేరాల కన్ను.. అభిమానుల దృష్టి పడింది. ఇందుకు కారణం.. అందరూ రెచ్చిపోయి క్లీవేజ్ షో చేసేయడమే.

ఒకే ఈవెంట్ లో ఇంతమంది పరువాలను ప్రదర్శించడం అంటే.. ఆ టైపులోనే రావాలని డ్రస్ కోడ్ పెట్టేశారా ఏంటి అనుమానం రాక మానదు. అయినా.. ఇలాంటి కోడ్ పెడితే మాత్రం.. అఫీషియల్ గా చెబుతారా ఏంటి? ఏదో సీక్రెట్ సమాచారం పాస్ చేయించి.. ఇలా అందరితోనూ ప్రదర్శన ఇప్పించే ప్రోగ్రాం పెట్టేస్తారంతే!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/