Begin typing your search above and press return to search.
కొడుకు బర్త్ డేః బన్నీ స్పెషల్ ట్రీట్!
By: Tupaki Desk | 3 April 2021 6:00 PM ISTపిల్లలతో ఫ్రెండ్స్ లా కలిసిపోయే సెలబ్రిటీల్లో బన్నీ ముందు వరసలో ఉంటాడు. నిత్యం షూటింగులతో బిజీగా ఉండే బన్నీ.. ఏ మాత్రం వీలు చిక్కినా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటాడు. ఇక, స్పెషల్ అకేషన్లకు వెరీ స్పెషల్ గా సిద్ధమైపోతాడు.
ఇవాళ (ఏప్రిల్ 3) అల్లు అర్జున్ కొడుకు అయాన్ పుట్టిన రోజు. సెలబ్రేషన్స్ ఏ రేంజ్ లో ప్లాన్ చేశారో గానీ.. ముందస్తుగా ఇలా సింపుల్ గా ఫ్యామిలీ సమక్షంలో కేక్ కట్ చేయించాడు. ఈ ఫ్రేమ్ లో బన్నీ, స్నేహా, కూతురు అర్హ మాత్రమే ఉన్నారు. అంటే.. మొత్తం ఫ్యామిలీలో అకేషన్ వేరే ఉందన్నమాట.
అయాన్ కేక్ క్యూట్ స్మైల్ తో కేక్ కటు చేస్తుండగా.. ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా అబ్జర్వ్ చేస్తోంది. ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక, త్వరలో బన్నీ బర్త్ డే కూడా ఉంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా.. ఈ వీక్ మొత్తం పుష్ప సినిమాకు సంబంధించిన సర్ ప్రైజ్ లు ఇస్తామని ప్రకటించింది యూనిట్.ఇవాళ కొడుకు బర్త్ డే, త్వరలో బన్నీ బర్త్ డే.. ఈ మధ్యలో పుష్ప సంబరాలు.. మొత్తంగా బన్నీ ఫ్యాన్స్ కు ఈ వారమంతా పండగే పండగ.