Begin typing your search above and press return to search.

తడిసిన ఇసుకలో నూడ్ గా..

By:  Tupaki Desk   |   8 Aug 2017 4:40 AM GMT
తడిసిన ఇసుకలో నూడ్ గా..
X
మనం సినిమాలులో ఒక్కో హీరోయిన్ కి ఒక్కో ఇమేజ్ ఉంటుంది. కొంతమంది నటనతో మెప్పిస్తే మరికొంతమంది తన అందచందాలుతో అలరిస్తారు. ఎవరు ఏమి చేసిన ప్రేక్షకులు ఆనందం కోసమే అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఒక్కో ప్రేక్షకుడు ఒక్కో దానితో ఆనంద పడతాడు కాబట్టి. అందుకే మన సినిమాలులో డ్రామా క్వీన్స్ ఉంటారు ఐటెమ్ గర్ల్స్ ఉంటారు వాంప్ హీరోయిన్లు ఉంటారు. కమర్షియల్ సినిమాలో ఎవరి ప్రాముఖ్యత వారిది ఎవరిని కాదని అనలేము కదా. అందుకే ఇక్కడ ఒక హీరోయిన్ తన అందాలను పూర్తిగా వాడేస్తుంది ఒక ఫోటో షూట్ లో.

బ్రూనా అబ్ధుల్లా బాలీవుడ్ సెక్సీ స్టార్ లిస్ట్ లో ఎప్పుడూ ఉంటుంది. దేశి బొయ్స్ - జై హొ లాంటి హిట్ సినిమాలు లోనూ కొన్ని అడల్ట్ కామిడీ సినిమాలను చేసి తన అందం పరిమితులు ఏంటో తెలిపింది. ఇప్పుడు ఒక ఫోటో షూట్ లో నా అందానికి ఎల్లలు లేవు అవి మీరు ఊహించిన దాని కంటే గొప్పగా ఉంటాయి అని చెబుతుంది. సముద్ర తీరంలో అలలతో తడిసిన ఇసుకలో ఇలా నూడ్ గా పడుకొని తన ఇన్నర్ వేర్ ని చూపిస్తూ అందరినీ మైకంలో పడేసింది. తన పరువాలును వాడుకోవడంలో అమ్మడు ఎప్పుడూ విఫలం కాలేదు అనే చెప్పాలి. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి జనాలుకు కొత్త ఆశలను రేపింది తన యవ్వనంతో. అందం వాడుకోవడం కూడా ఒక కళే అని ఇమేని చూస్తేనే అర్ధం అవుతుంది.

అవ్వడానికి ఈమె బ్రెజిలీయన్ అయినా ఇప్పుడు బాలీవుడ్లో ఈమెకు క్రేజ్ బాగానే ఉంది. తన అందాన్ని మొహమాట పడకుండా చూపిస్తుంది అనేమో ఇప్పుడు బాలీవుడ్లో కొంతమంది ఫిల్మ్ మేకర్లు ఈమె చుట్టూ తిరుగుతున్నారు. బృనా అబ్దుల్లా నటించిన రెండు సినిమాలు కూడా విడుదలకు సిద్దంగా ఉన్నాయి. సౌత్ లో అమ్మడు బిల్లా సినిమాల్లో నటించి అందాలను ఆరబోసింది.