Begin typing your search above and press return to search.
83 బాయ్ కాట్.. సుశాంత్ సింగ్ ఫ్యాన్స్ ఫైరింగ్
By: Tupaki Desk | 24 Dec 2021 1:00 PM ISTరణ్‌వీర్ సింగ్ మోస్ట్ అవైటెడ్ మూవీ 83 ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ సినిమా పై సరికొత్త వివాదం చెలరేగింది. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులు సినిమాను బహిష్కరించాలని సీరియస్ గా పిలుపునిచ్చారు.
కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1983 వరల్డ్ కప్ ఫైనల్ లో వెస్టిండీస్ ను ఓడించి మొట్టమొదటి ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకున్నప్పటి ఎమోషన్ తెరకెక్కింది. కపిల్ దేవ్ కెప్టెన్ షిప్ లో భారతదేశం సాధించిన విజయంనేపథ్యంలోని చిత్రమిది.
`బాయ్ కాట్ 83` అనే హ్యాష్ ట్యాగ్ శుక్రవారం ఉదయం నుండి ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉంది. గత సంవత్సరం విడుదలైన చిప్స్ TVC లో సుశాంత్ ను ఎగతాళి చేసినందుకు రణ్ వీర్ పై దుమ్మెత్తి పోసారు. భౌతికశాస్త్రంపై సుశాంత్ కు ఉన్న ప్రేమ గురించి బాగా తెలుసు .. అంటూ అతని అభిమానులు కొందరు రణవీర్ వ్యాఖ్యలకు విసుగు చెందారు.
అది వారు అవమానకరంగా భావించారు. ఓ చిరుతిండి బ్రాండ్ కోసం రూపొందించిన ప్రకటనలో రణ్ వీర్ సంక్లిష్టమైన భౌతిక శాస్త్ర నిబంధనలపై విపరీత వ్యాఖ్యానం చేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. సుశాంత్ అభిమానులు దీనిని తమ ఆరాధ్యదైవాన్ని కించపరచడమేనని భావించారు.
రణ్ వీర్ సింగ్ సుశాంత్ ని చాలాసార్లు వెక్కిరించాడు. దయచేసి మన ఐక్యతను చూపండి. అతని చిత్రాన్ని సూపర్ డూపర్ ఫ్లాప్ చేయండి.#Boycott83 #BoycottBollywood pic.twitter.com/2I2oSBDeRj— Halla bol (@halla_bol20) డిసెంబర్ 24 అంటూ ప్రచారం హోరెత్తుతోంది.
#బాయ్ కాట్ 83 ఎందుకంటే వారు MSD అన్ టోల్డ్ స్టోరీ -SSRతో అనవసరంగా సరిపోల్చడం ద్వారా సినిమా ప్రమోషన్ లను మొదలుపెట్టారు. కేవలం అతనిని మళ్లీ హీనంగా చూపించాలనే ప్రయత్నమిది. అతనిని అపహాస్యం చేయడానికి చౌకైన బాలీవుడ్ వ్యూహాలు బట్టి ఇది ఖచ్చితంగా బహిష్కరణకు అర్హమైనది.. అంటూ రణవీర్ పై ఎటాక్ మొదలు పెట్టారు.
83లో నటులు పంకజ్ త్రిపాఠి- తాహిర్ రాజ్ భాసిన్- జీవా- సాకిబ్ సలీమ్- జతిన్ సర్నా- చిరాగ్ పాటిల్- దినకర్ శర్మ, నిశాంత్ దహియా, హార్డీ సంధు, సాహిల్ ఖట్టర్, అమ్మీ విర్క్, అద్దినాథ్ కొఠారే, ధైర్య కర్వా మరియు ఆర్ బద్రీ తదితరులు నటించారు.