Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: బాలీవుడ్ లో ఆడా మగా తేడానే లేదా?
By: Tupaki Desk | 30 May 2023 6:00 AMఆడ-మగ సంబంధం సహజమైనది. ఆడ-ఆడ లేదా మగ-మగ సంబంధమే కొంత తేడా. కానీ ఇలాంటి బాపతు సంబంధాలు బాలీవుడ్ లో కోకొల్లలు అని చెబుతారు. హిజ్రా కల్చర్ అని అనలేం కానీ... బాలీవుడ్ లో ఆడవాళ్లకు మగవాళ్లతో సమ ప్రాధాన్యత ఉంటుందనడంలో సందేహం లేదు. ఆడ ఆడ స్నేహాలు.. మగ మగ స్నేహాలు.. ఇక్కడ రొటీన్ గా చూస్తున్నవే. అంతేకాదు.. పని చేసే చోట కానీ లేదా ఈవెంట్లలో కానీ కథానాయికలు లేదా నటీనటులకు అధిక ప్రాధాన్యత ఉంటుంది.
మధుర్ భండార్కర్ రూపొందించన పలు సినిమాల్లో బాలీవుడ్ లో ఆడ-ఆడ సంబంధాల గురించి తెరపై ఆవిష్కరించారు. అదంతా సరే కానీ.. తాజాగా అంతర్జాలంలో వైరల్ గా మారిన ఓ త్రోబ్యాక్ ఫోటో ఇప్పుడు ఇలాంటి ఒక చర్చకు తావిచ్చింది. ఇందులో కింగ్ ఖాన్ షారూఖ్- కరణ్ జోహార్ ఎంతో దగ్గరగా ఉన్నారు. అలాగే షారూఖ్ ఒడిలో ఆలియా భట్ కూర్చుని కనిపించింది. మరోవైపు రణవీర్ సింగ్.. తన భార్యామణి దీపిక పదుకొనేతో అత్యంత చనువుగా ఉన్న రణబీర్ సింగ్ తో ఎంతగానో కలిసిపోయి కనిపించారు. ఇక దీపికతో రణబీర్ బ్రేకప్ తర్వాతే రణవీర్ ఆమె జీవితంలోకి ప్రవేశించాడు.
మరోవైపు వ్యక్తిగత జీవితంలో వరుస బ్రేకప్ లతో సంచలనాలు సృష్టించిన అమీర్ ఖాన్ ఇటీవల రిలేషన్ షిఫ్ స్టాటస్ పరంగా ఒంటరిగా ఉన్నాడు. ఇక్కడ ఉన్న స్టార్లందరి ఎదుగుదలలో కరణ్ పాత్ర ఏదో ఒకరకంగా పరోక్షంగా ఉంది. కొందరిని వెండితెరకు పరిచయం చేసిన ఘనత కరణ్ ది. ఇక ఈ ఫోటోషూట్ ఎంతో ఒద్దికగా కుదిరింది. సామాజిక మాధ్యమాల్లో అత్యంత వేగంగా ఈ ఫోటో వైరల్ అవుతోంది. బాలీవుడ్ లో ఎదిగేందుకు ఆడా మగా తేడా ఏం లేదు. ప్రతిభను బట్టి ఈ రంగంలో ప్రోత్సాహకం లభిస్తోంది. ఇన్ సైడర్ ఔట్ సైడర్ డిబేట్ తో ఇప్పుడు వేడెక్కుతోంది కాబట్టి ..