Begin typing your search above and press return to search.
స్టార్ల ప్రతీకారం: జాతీయ మీడియాపై కోర్టుకెక్కిన బాలీవుడ్
By: Tupaki Desk | 13 Oct 2020 1:20 PM ISTఖాన్ ల త్రయం సహా మొత్తం 38 మంది ప్రముఖ జాతీయ చానెల్ పై కోర్టుకెళ్లడం సంచలనమైంది. ఈ జాబితాలో షారుఖ్ ఖాన్- అమీర్ ఖాన్- సల్మాన్ ఖాన్ కి చెందిన ప్రొడక్షన్ హౌసెస్... మరో 35 మంది కొన్ని మీడియా సంస్థల ‘బాధ్యతా రహితమైన రిపోర్టింగ్’ కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారు.
ఇందులో అజయ్ దేవ్‌గన్- ఫర్హాన్ అక్తర్- కరణ్ జోహార్ తదితరులు యాజమాన్యంలోని ఫిల్మ్ ప్రొడక్షన్ బ్యానర్లు కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి. వీరంతా దిల్లీ హైకోర్టులో దావా వేశారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్- సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్- అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బాలీవుడ్ టాప్ నిర్మాతలలో ఈ దావాలో వాదిగా చేరారు. అక్షయ్ కుమార్...., ఆదిత్య చోప్రా- ఫర్హాన్ అక్తర్- జోయా అక్తర్ .. అన్ని ప్రధాన బ్యానర్ ల ప్రొడక్షన్ హౌస్ లు అందరూ కలిసి సూట్ లో వాదిగా వచ్చారు. ఫిల్మ్ & టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (పిజిఐ) మరియు సినీ & టివి ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (సింటా) కూడా ఈ దావాలో చేరాయి.
హిందీ చిత్ర పరిశ్రమను పరువు తీసినందుకు 38 మందితో కూడుకున్న ఫిల్మ్ బాడీలు.. ప్రొడక్షన్ హౌస్ లు ఒక న్యూస్ ఛానల్ సహా నలుగురు జర్నలిస్టులపై దావా వేశారు. గత రెండు నెలలుగా.. బాలీవుడ్ న్యూస్ ఛానెళ్లలో నిరంతర ఎగతాళికి గురి అయ్యిందన్నది వీరి నివేదన. దిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన దావాలో రిపబ్లిక్ టీవీ.. అర్నాబ్ గోస్వామి.. ప్రదీప్ భండారి,... టైమ్స్ నౌ.. రాహుల్ శివశంకర్..., నవిక కుమార్ పేర్లను చేర్చారు.
వాదిదారుల పూర్తి జాబితా ఇదీ:
1. ఫిల్మ్ & టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (పిజిఐ) 2.
సినీ & టీవీ ఆర్టిస్ట్? అసోసియేషన్ (CINTAA)
3. ఇండియన్ ఫిల్మ్ అండ్ టీవీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (IFTPC)
4. స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ (SWA)
5. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్
6. యాడ్-ల్యాబ్స్ ఫిల్మ్స్
7. అజయ్ దేవ్‌గన్ ఫ్లిమ్స్
8. అండోలన్ ఫిల్మ్స్
9. అనిల్ కపూర్ ఫిల్మ్ అండ్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్
10. అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్
11. అశుతోష్ గోవారికర్ ప్రొడక్షన్స్
12. BSK నెట్‌వర్క్ మరియు వినోదం
13. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్
14. క్లీన్ స్లేట్ ఫిల్మ్జ్
15. ధర్మ ప్రొడక్షన్స్
16. ఎమ్మే ఎంటర్టైన్మెంట్ & మోషన్ పిక్చర్స్
17. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్
18. ఫిల్మ్‌క్రాఫ్ట్ ప్రొడక్షన్స్
19. హోప్ ప్రొడక్షన్
20. కబీర్ ఖాన్ ఫిల్మ్స్
21. లవ్ ఫిల్మ్స్
22. మాక్‌గఫిన్ పిక్చర్స్
23. నాడియాద్వాలా మనవడు వినోదం
24. వన్ ఇండియా స్టోరీస్
25. ఆర్.ఎస్. వినోదం (రమేష్ సిప్పీ ఎంటర్టైన్మెంట్)
26. రాకీష్ ఓంప్రకాష్ మెహ్రా పిక్చర్స్
27. రెడ్ మిరపకాయ వినోదం
28. రీల్ లైఫ్ ప్రొడక్షన్స్
29. రిలయన్స్ బిగ్ ఎంటర్టైన్మెంట్
30. రోహిత్ శెట్టి పిక్చర్జ్
31. రాయ్ కపూర్ ఫిల్మ్స్
32. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్
33. సిఖ్యా ఎంటర్టైన్మెంట్
34. సోహైల్ ఖాన్ ప్రొడక్షన్స్
35. టైగర్ బేబీ డిజిటల్
36. వినోద్ చోప్రా ఫిల్మ్స్
37. విశాల్ భరద్వాజ్ పిక్చర్స్
38. యశ్‌రాజ్ ఫిల్మ్స్
ముంబైలోని హిందీ చిత్ర పరిశ్రమతో కూడిన బాలీవుడ్ ఒక ప్రత్యేకమైన మంచి గుర్తింపు పొందిన తరగతి అని పిటిషన్ తెలిపింది. చాలా సంవత్సరాల నుండి బాలీవుడ్ ప్రజా ఖజానాకు భారీ ఆదాయ వనరుగా ఉంది. విదేశీ సినిమాలు,... పర్యాటక రంగాల నుండి వచ్చే ఆదాయాల ద్వారా భారతదేశానికి గణనీయమైన విదేశీ మారకద్రవ్యం సంపాదిస్తుంది. అనేక ఇతర పరిశ్రమలతో పెద్ద ఉపాధి వనరుగా ఉండి కూడా ఎక్కువగా మాపై ఆధారపడ్డారని నివేదించారు.