Begin typing your search above and press return to search.
మలైకా నౌకాసన పోజ్ తో ఇన్ స్టాలో అగ్గి
By: Tupaki Desk | 13 Oct 2020 1:40 PM ISTబాలీవుడ్ బాంబ్ షెల్ మలైకా అరోరాకు ఇటీవల కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. తెలిసిన వెంటనే క్వారెంటైన్ కి వెళ్లిపోయిన మలైకా త్వరగానే కోలుకుంది. ఇటీవల నెగెటివ్ అని తేలడంతో కొంత విరామం తీసుకుని మళ్లీ వర్కవుట్ లు చేయడం మొదలుపెట్టింది. దివా యోగా ఫోజ్ లని ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ కి ఛాలెంజ్ లు విసురుతోంది.
రెగ్యులర్ గా అభిమానుల్లో ఫిట్ నెస్ పట్ల ఆసక్తిని పెంచేస్తోంది. అంతా ప్రతీ రోజు యోగా చేయండి అంటూ స్లోగన్ ఇచ్చిన మలైకా నౌకాసన్ యోగా పోజ్‌తో ఇన్ స్టాని హీటెక్కించేసింది. వైట్ స్పోర్ట్స్ బ్రా .. పింక్ యోగా ప్యాంట్ ధరించి స్టమక్ యోగా చేస్తూ పొజులిచ్చింది. పోనీ టేల్ వేసుకుని తన శరీరాన్ని వీ ఆకారంలో బెడ్ చేస్తూ బ్లూ బెల్ట్ సహాయంలో తన హిప్స్‌ని బెండ్ చేసి వీ షేప్‌లో కొవ్వుని కరిగించేస్తోంది.
దీన్ని నౌకాసన .. బోట్ పోజ్ అని అంటారంది. బెల్లీ ఫ్యాట్ ని కరిగించడానికి ఇది పర్ ఫెక్ట్ పోజ్ అని ఈ యోగాతో పొట్టలో వున్న అనవరమైన కొవ్వు మొత్తం కరిగిపోతుందని చెబుతోంది. మలైకా నౌకాసన చూసిన వాళ్లంతా ఫ్యాట్ బర్న్ చేస్తోందా లేక ఇన్ స్టాని హీటెక్కిస్తోందా అని కామెంట్ చేస్తున్నారు.