Begin typing your search above and press return to search.
ఆ ఇద్దరి కోసమే అలియా అంత రిస్క్ చేస్తుందా?
By: Tupaki Desk | 5 Sept 2022 5:00 AM ISTఇటీవలి కాలంలో క్యూటీ అలియా భట్‌కి దక్కిన ప్రశంసలు మరే స్టార్ హీరోయిన్‌కు దక్కలేదు. సీనియర్ భామలు సహా కుర్ర నాయికల్లో ఏడాది వరుసగా రెండు విజయాలతో స్పెషల్ గా నిలిచింది. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ పరువును కాస్స్ఆ..కూస్తో అలియాభట్ నే నిలబెట్టిందా? అన్న సందేహం రాకమానదు. వరుస పరాజయాల్లో ఉన్న బాలీవుడ్ ని `గంగూభాయ్ కతియావాడి`.. `డార్లింగ్స్` వంటి హిట్ చిత్రాలతో మెప్పించింది.
అమ్మడి నటనకు ఉత్తరాది ప్రేక్షకులు మరోసారి ఫిదా అయ్యారు. నెపోటిజం కిడ్ అనే ముద్రని చెరుపుకునే ప్రయత్నంలో కొంత వరకూ సక్సెస్ అయిందనిచెప్పొచ్చు. బాలీవుడ్ లో నలుగుతోన్న నెపోటిజం రగడ నుంచి బ్యూటీ కాస్త ఉపశమనం పొందినట్లే కనిపిస్తుంది. తన ప్రతిభతోనే ఈ స్థాయికి చేరిందని సక్సెస్ లు చెప్పకనే చెబుతున్నాయి.
తాజాగా అలియా చలాకీతనంతో మరోసారి విమర్శకుల ప్రశంసలందుకుంటుంది. అలియా భట్ నెలలు గర్బిణీ అయినా సినిమా ప్రచారానికి సహకరించడంలో? ఏమాత్రం తగ్గలేదు. `బ్రహ్మస్ర్త` ప్రచారం లో బ్యూటీ ఎంత యాక్టివ్ గా పాల్గొంటుందో చూస్తూనే ఉన్నాం. ప్రచారంలో భాగంగా అన్ని మెట్రోపాలిటన్ సిటీస్ అన్నింటిని చుట్టేస్తుంది.
అయితే అలియా ఇలా తిరిగేయడం వెనుక ఇద్దరు వ్యక్తులు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. భర్త రణబీర్ కపూర్.. చిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ అలియాకి బెస్ట్ ప్రెండ్ కావడంతోనే ఇంత యాక్టివ్ గా పాల్గొంటుందని తెలుస్తోంది. ఇక ప్రచారం కోసం హాజరవుతోన్న సమయంలోనూ అలియా కంపర్ట్ దుస్తుల్లోనే తనదైన ఫ్యాషన్ ఎపికల్ని రివీల్ చేస్తుంది.
బేబి బంప్ లు క్ తో కి తగ్గ డిజైనర్ ఎంపికలతో ఆకట్టుకుంటుంది. ఈ విషయంలో అలియాభట్ హీరోయిన్లు అందరికీ ఇన్ స్పేరేషన్ అని చెప్పొచ్చు. సాధారణంగా గర్భం దాల్చిన తర్వాత బయట తిరగడానికి గానీ..మీడియాలో ఫోకస్ అవ్వడానికి గానీ ఇష్టపడరు. కానీ అలియా అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంది. సినిమా కోసం.. తనని నమ్మి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన నిర్మాతకు వీలైనంత తమ వంతు సమకారం అందించాలి అన్న కోణంలో పనిచేస్తుంది. ఈ విషయంలో అలియాని భామాలంతా స్పూర్తిగా తీసుకోవాల్సిందే.